Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tiktokc9fde2c9-09cc-4593-b18c-d37da0357503-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tiktokc9fde2c9-09cc-4593-b18c-d37da0357503-415x250-IndiaHerald.jpgఅప్పట్లో ఇండియాలో టిక్ టాక్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు అన్న విషయం తెలిసిందే. అప్పటివరకు ఎక్కడ దొరకని వినూత్నమైన ఎంటర్టైర్మెంట్ టిక్ టాక్ లో లభించింది. ఇప్పుడైతే ఇంస్టాగ్రామ్ లో రీల్స్ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ కనిపిస్తున్నాయి.. కానీ ఒకప్పుడు ఇవేవీ లేనప్పుడు ఇక టిక్ టాక్ లో ఇలాంటి వీడియోలు చూసి తెగ ఎంజాయ్ చేశారు నేటిజన్స్. అంతేకాదు టిక్ టాక్ ద్వారా సెలబ్రెటీల్ గా మారిన వారు కూడా చాలామంది ఉన్నారు.. టిక్ టాక్ అనే యాప్ ద్వారా అందరికీ సుపరిచితులుగా మారి సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్న వారిలో Tiktok{#}India;you tube;Instagramటిక్ టాక్ దుర్గారావు.. అవకాశాల్లేక ఏం చేస్తున్నాడో తెలుసా?టిక్ టాక్ దుర్గారావు.. అవకాశాల్లేక ఏం చేస్తున్నాడో తెలుసా?Tiktok{#}India;you tube;InstagramThu, 11 May 2023 08:50:00 GMTఅప్పట్లో ఇండియా లో టిక్ టాక్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు అన్న విషయం తెలిసిందే. అప్పటివరకు ఎక్కడ దొరకని వినూత్నమైన ఎంటర్టైర్మెంట్ టిక్ టాక్ లో లభించింది. ఇప్పుడైతే ఇంస్టాగ్రామ్ లో రీల్స్ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ కనిపిస్తున్నాయి.. కానీ ఒకప్పుడు ఇవేవీ లేనప్పుడు ఇక టిక్ టాక్ లో ఇలాంటి వీడియోలు చూసి తెగ ఎంజాయ్ చేశారు నేటిజన్స్. అంతేకాదు టిక్ టాక్ ద్వారా సెలబ్రెటీల్ గా మారిన వారు కూడా చాలామంది ఉన్నారు.. టిక్ టాక్ అనే యాప్ ద్వారా అందరికీ సుపరిచితులుగా మారి సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్న వారిలో దుర్గారావు దంపతులు కూడా ఉన్నారు అని చెప్పాలి.



 ఇలా టిక్ టాక్ ద్వారా వచ్చిన పాపులారిటీతోనే దుర్గారావు దంపతులు ఎన్నో సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి చేసిన నాది నకిలీసు గొలుసు అనే పాట ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ఇక ఆ తర్వాత  కేవలం వెండితెరపైనే కాదు ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు దుర్గారావు దంపతులు. కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం దుర్గారాజ్ దంపతులు అటు బుల్లితెరపై వెండితెరపై కూడా ఎక్కడా కనిపించడం లేదు.



 అయితే ఇలా అవకాశాలు లేక ఖాళీగా ఉండటంతో ఇక దుర్గారావు దంపతులు ఇద్దరు కూడా సొంతూరుకు వెళ్లి స్థిరపడ్డారట. ఇక ఇప్పుడు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. ఇక యూట్యూబ్లో వీడియోలను పెట్టడం ద్వారా నెలకు 20 నుంచి 30 వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నారట దుర్గారావు దంపతులు. ఒక సొంత ఊరు కి వెళ్లి వ్యవసాయ పనులు కూడా చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారట. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు గనుక వస్తే తప్పకుండా ఇండస్ట్రీలో కొనసాగుతామని దుర్గారావు దంపతులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

రూ.1000 కోట్ల మార్క్ ను ఈ చిత్రాలు అందుకోగలవా..!!

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>