EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/hyderabadf9c04544-d72f-44a7-85be-13e54c02252a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/hyderabadf9c04544-d72f-44a7-85be-13e54c02252a-415x250-IndiaHerald.jpgఉగ్రవాద మూలాలు మళ్లీ హైదరాబాద్ లో బయట పడ్డాయి. తెలిసిన వ్యక్తులు, మన మధ్యలోనే ఉంటూ మనల్నే చంపాలని చేస్తున్న ప్రయత్నాలు తెలిస్తే షాక్ కు గురి కావాల్సిన వంతు మనదవుతోంది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో అశాంతి నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్, మధ్య ప్రదేశ్ పోలీసులు కలిసి చేసిన సోదాల్లో రాడికల్ ఇస్లాం సంస్థకు చెందిన ఉగ్రవాదులు హైదరాబాద్ లో పట్టుబడ్డారు మొత్తం 16 మందిని పట్టుకున్నారు. అందులో బోపాల్ కు చెందిన వారు, హైదరాబాద్ కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. అయితే మధ్యHYDERABAD{#}Islam;Islamic countries;central government;Terrorists;police;Hyderabadహైదరాబాద్: ఉగ్రముఠా గుట్టు రట్టు కాకపోతే.. బాబోయ్‌?హైదరాబాద్: ఉగ్రముఠా గుట్టు రట్టు కాకపోతే.. బాబోయ్‌?HYDERABAD{#}Islam;Islamic countries;central government;Terrorists;police;HyderabadThu, 11 May 2023 09:24:20 GMTఉగ్రవాద మూలాలు మళ్లీ హైదరాబాద్ లో బయట పడ్డాయి. తెలిసిన వ్యక్తులు, మన మధ్యలోనే ఉంటూ మనల్నే చంపాలని చేస్తున్న ప్రయత్నాలు తెలిస్తే షాక్ కు గురి కావాల్సిన వంతు మనదవుతోంది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో అశాంతి నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్, మధ్య ప్రదేశ్ పోలీసులు కలిసి చేసిన సోదాల్లో రాడికల్ ఇస్లాం సంస్థకు చెందిన ఉగ్రవాదులు హైదరాబాద్ లో పట్టుబడ్డారు మొత్తం 16 మందిని పట్టుకున్నారు.


అందులో బోపాల్ కు చెందిన వారు, హైదరాబాద్ కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం.  అయితే మధ్య ప్రదేశ్ లోని బోపాల్ కు చెందిన 11 మంది ఉగ్రవాద సానుభూతిపరులు, హైదరాబాద్ కు చెందిన 5 గురు ఉన్నట్లు వీరిని గుర్తించి అరెస్టు చేశారు. వీరి వద్ద జిహాద్ సాహిత్యంతో పాటు ఎయిర్ ఫిస్టల్స్, గన్స్, ఇంకా అనేక రకాల ఆయుధాలు దొరికినట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా కేంద్ర నిఘా సంస్థ చేసిన హెచ్చరికలతో ఈ దాడులు జరిగాయి. రాడికల్ ఇస్లామిక్ అనే సంస్థ దేశ వ్యాప్తంగా చాప కింద నీరులా దీన్ని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారంతో దాడులు నిర్వహించారు. అయితే వీరిని పట్టుకోవడం వల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. దీని వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారయ్యారు. హైదరాబాద్ లో ఇలా ఉగ్రవాద మూలాలు ఉన్న యువకులు దొరకడం ఇదే మొదటి సారి కాదు. ఎంతో మంది ఉగ్రవాదులు గతంలో దొరికారు.


చాలా మందికి హైదరాబాద్ లో షెల్టర్ దొరకడం చాలా దారుణం..  వారికి ఎవరూ సహకరిస్తున్నారనే విషయాలను కూడా నిఘా సంస్థలు పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఉగ్రవాద భావజాలాల్ని పెంచి పోషించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.



RRR Telugu Movie Review Rating

త్వరలో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డులు?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>