EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan6795f736-cb2a-4593-9570-111058a059ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan6795f736-cb2a-4593-9570-111058a059ce-415x250-IndiaHerald.jpgఎర్ర గంగిరెడ్డి వల్ల ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని అంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు. ఎర్ర గంగిరెడ్డి లొంగుబాటుతో అసలైన కథ ఇప్పుడు మొదలైంది అని తెలుస్తుంది. అసలు ఎవరు ఈ హత్యకు పురిగొల్పారు అన్నది చెప్పగలిగే ఏకైక వ్యక్తి ఇప్పుడు ఎర్ర గంగిరెడ్డి మాత్రమే అని తెలుస్తుంది. దీంట్లో దస్తగిరి అంత కి రోలు పోషించిన వ్యక్తి కాదని, అసలు వ్యక్తి ఎర్ర గంగిరెడ్డి మాత్రమేనని తెలుస్తుంది. ఎర్ర గంగిరెడ్డి ఇప్పుడు జగన్ పేరు చెప్పినా, అవినాష్ రెడ్డి పేరు చెప్పినా రాజకీయం ఒకరకంగా ఉంటుందని, అదJAGAN{#}CBN;ravi anchor;Jagan;Andhra Pradesh;devineni avinash;CBI;Murder;Arrest;Murder.;Sakshi;Yevaru;shankar;Reddyజగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?JAGAN{#}CBN;ravi anchor;Jagan;Andhra Pradesh;devineni avinash;CBI;Murder;Arrest;Murder.;Sakshi;Yevaru;shankar;ReddyThu, 11 May 2023 07:00:00 GMTఎర్ర గంగిరెడ్డి వల్ల ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని అంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు. ఎర్ర గంగిరెడ్డి లొంగుబాటుతో అసలైన కథ ఇప్పుడు మొదలైంది అని తెలుస్తుంది. అసలు ఎవరు ఈ హత్యకు పురిగొల్పారు అన్నది చెప్పగలిగే  ఏకైక వ్యక్తి ఇప్పుడు ఎర్ర గంగిరెడ్డి మాత్రమే అని తెలుస్తుంది. దీంట్లో దస్తగిరి అంత కి రోలు పోషించిన వ్యక్తి కాదని, అసలు వ్యక్తి ఎర్ర గంగిరెడ్డి మాత్రమేనని తెలుస్తుంది.


ఎర్ర గంగిరెడ్డి ఇప్పుడు జగన్ పేరు చెప్పినా, అవినాష్ రెడ్డి పేరు చెప్పినా రాజకీయం ఒకరకంగా ఉంటుందని, అదే చంద్రబాబు నాయుడు పేరు చెప్పినా, బీటెక్ రవి పేరు చెప్పినా, సునీత పేరు చెప్పినా మరో రకంగా రాజకీయ ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ వ్యక్తి బయటే ఉన్నాడు. ఎర్ర గంగిరెడ్డి మర్డర్ చేయించాడు, ప్రత్యక్షంగా మర్డర్లో పాల్గొన్నాడు అని ప్రత్యక్ష సాక్షి రంగయ్య చెప్పింది కూడా అదే. ఆ తర్వాత దర్యాప్తులో తేలింది కూడా అదే.


కానీ ఇక్కడ అసలైన ప్రశ్న ఎర్ర గంగిరెడ్డి తో ఎవరు చేయించారు అన్నదే. తనకు డబ్బులు ఇస్తానని ఇవ్వలేదని కోపంతో చేయించాడని మొదట దస్తగిరి చెప్పితే, తన వెనుక ఎవరో ఉన్నారని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టుగా దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎర్ర గంగిరెడ్డి సిట్ టైంలోనే అరెస్ట్ అయినా డిఫాల్ట్ బెయిల్ తో బయటకు వచ్చి ఇప్పటి దాకా బయటే ఉన్నారు.


సిబిఐ విచారణలో ఏదీ స్పష్టత రాలేదు. ఇప్పుడు సిబిఐ అరెస్టు చేసి జైల్లో పెట్టి విచారణ చేయబోతుంది కాబట్టి ఆ తర్వాత జరగబోయే దానిమీద అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎర్రగంగి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మార్చబోయే కీలకమైన నిందితుడిగా కనిపిస్తున్నారు. ఇక వేచి చూడాలి అసలు గంగిరెడ్డి ఎవరి పేరు చెప్తారో రాజకీయం ఎలా మారబోతుందో అని అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : టీడీపీ శాడిజం బయటపడిందా ?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>