MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-troll61dc03dc-e0af-4658-986f-5b228caa8ba7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-troll61dc03dc-e0af-4658-986f-5b228caa8ba7-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ రష్మిక తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది ఈ ముద్దుగుమ్మ. అలా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన హవా చూపించాలని చూస్తోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఇమే ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంటోంది. అయితే ఇటీవలే ఒక చిట్ చాట్ సందర్భంగా తాను వెజిటేరియన్ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.. తాను ముందు నాన్ వెజ్ తినే దానిని కానీ కొన్ని కారణాలవల్ల మాత్రమే తినాలని నిర్ణయించుకున్నాను ఇక నుండి తాను వRASHMIKA;TROLL{#}rashmika mandanna;Kollywood;Tollywood;Heroine;Telugu;bollywood;Cinemaఆ విషయంలో ట్రోల్ కి గురవుతున్న రష్మిక..!!ఆ విషయంలో ట్రోల్ కి గురవుతున్న రష్మిక..!!RASHMIKA;TROLL{#}rashmika mandanna;Kollywood;Tollywood;Heroine;Telugu;bollywood;CinemaThu, 11 May 2023 07:30:00 GMTస్టార్ హీరోయిన్ రష్మిక తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది ఈ ముద్దుగుమ్మ. అలా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన హవా చూపించాలని చూస్తోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఇమే ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంటోంది. అయితే ఇటీవలే ఒక చిట్ చాట్ సందర్భంగా తాను వెజిటేరియన్ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.. తాను ముందు నాన్ వెజ్ తినే దానిని కానీ కొన్ని కారణాలవల్ల మాత్రమే తినాలని నిర్ణయించుకున్నాను ఇక నుండి తాను వెజ్ను మాత్రమే తింటాను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను అంటూ తెలిపింది.



రష్మిక చెప్పే మాటలు ఒకటి చేసే ఒకటి అంటూ పలువురు నేటిజన్స్  సైతం ఈమెను ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పలు రకాల విమర్శలు కూడా చేస్తున్నారు.. అందుకు కారణం ఏమిటంటే ఈమె మెక్ డొనాల్డ్  ప్రకటన కోసం నాన్ వెజ్ బర్గర్ని తింటున్నట్లుగా చూపించారు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో పాటు బుల్లితెర పైన కూడా ప్రసారమవుతోంది. యూట్యూబ్లో కూడా వస్తువు ఉండడంతో ఈ వీడియోలో రష్మిక చికెన్ ని తినడం చూసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు.


నువ్వు గతంలో నాన్ వెజ్ ని మానేస్తున్నాను అన్నట్లుగా చెప్పావు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో రష్మిక పచ్చి అబద్దాల కోరి అంటూ తన పాత వీడియోలను మరియు స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ తెగ వైరల్ గా చేస్తున్నారు.. సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప సినిమా .. బాలీవుడ్ లో యానిమల్ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే నితిన్ సరసన మరొక చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

స్పీడ్ పెంచిన పవన్.. రిలీజ్ ఎప్పుడు..?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>