MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul13454630-8ac6-46b4-ad23-504177db1cdb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul13454630-8ac6-46b4-ad23-504177db1cdb-415x250-IndiaHerald.jpgసందీప్ కిషన్ హీరో గా రూపొందినటువంటి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని మంచి గుర్తింపును సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ తర్వాత అనేక సినిమా అవకాశాలను టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ అతి తక్కువ కాలం లోనే అనేక విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ఫుల్ స్పీడ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. ఇప్పటికే దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ స్టార్Rakul{#}venkatadri express;rakul preet singh;BEAUTY;Hindi;Industry;Tollywood;Heroine;Tamil;Telugu;Cinema;Heroఅలా ఆ అందాలను చూపించేస్తున్న రకుల్..!అలా ఆ అందాలను చూపించేస్తున్న రకుల్..!Rakul{#}venkatadri express;rakul preet singh;BEAUTY;Hindi;Industry;Tollywood;Heroine;Tamil;Telugu;Cinema;HeroThu, 11 May 2023 14:43:59 GMTసందీప్ కిషన్ హీరో గా రూపొందినటువంటి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని మంచి గుర్తింపును సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ తర్వాత అనేక సినిమా అవకాశాలను టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ అతి తక్కువ కాలం లోనే అనేక విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ఫుల్ స్పీడ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది.


 ఇప్పటికే దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దు గుమ్మ ఆఖరుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించ లేదు. ఈ మధ్య కాలంలో రకుల్ తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా హిందీ , తమిళ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో కూడా హిందీ ... తమిళ సినిమాలు బాగానే ఉన్నాయి. 

రకుల్ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో కమర్షియల్ మూవీ లలో తన అందాలను ఆరబోసి కుర్రకారుకు హీటెక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సినిమాల్లో మాత్రమే కాకుండా రకుల్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వేనకడుగు వేయడం లేదు. అందులో భాగంగా తాజాగా రకుల్ ఎరుపు రంగులో ఉన్న ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

మహేష్ 28వ మూవీకి ఆ టైటిల్ కన్ఫామ్... అధికారిక ప్రకటనే ఆలస్యం..?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>