Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఅక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నాగార్జునకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ టాలీవుడ్ మన్మధుడుగానే రాణిస్తున్నారు నాగార్జున. ఐదు పదుల వయసు దాటినా కూడా 30 ఏళ్ల యువకుడి లాగే ఆయన కనిపిస్తున్నారు. వయసు పెరుగుతున్న కూడా తరగని అందం నాగార్జునకి సొంతం అని చెప్పవచ్చు. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నాడు.అయితే ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించారు చాలాకాలంగా ఆయనకు సరైన హిట్టు social stars life style{#}arjun sarja;Arjun;venkat;Blockbuster hit;Akkineni Nagarjuna;Traffic police;Tollywood;venkat prabhu;Tamil;Hero;Director;Cinemaఅజిత్ సినిమాను వదులుకున్న నాగార్జున...!!అజిత్ సినిమాను వదులుకున్న నాగార్జున...!!social stars life style{#}arjun sarja;Arjun;venkat;Blockbuster hit;Akkineni Nagarjuna;Traffic police;Tollywood;venkat prabhu;Tamil;Hero;Director;CinemaThu, 11 May 2023 17:41:27 GMTఅక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నాగార్జునకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ టాలీవుడ్ మన్మధుడుగానే రాణిస్తున్నారు నాగార్జున. ఐదు పదుల వయసు దాటినా కూడా 30 ఏళ్ల యువకుడి లాగే ఆయన కనిపిస్తున్నారు. వయసు పెరుగుతున్న కూడా తరగని అందం నాగార్జునకి సొంతం అని చెప్పవచ్చు. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నాడు.అయితే ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించారు  

చాలాకాలంగా ఆయనకు సరైన హిట్టు రావడం లేదు. గత ఏడాది బంగార్రాజు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్లు అయితే లేవు. అయితే నాగార్జున షెడ్యూల్స్ కారణంగా కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నారని తెలుస్తుంది.అలా మిస్ చేసుకున్న సినిమాల్లో గ్యాంబ్లర్ సినిమా కూడా ఒకటి. తమిళ్ స్టార్ హీరో అజిత్, అర్జున్ సర్జా కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా అజిత్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ సినిమగా అయితే నిలిచింది. అయితే ఈ సినిమాలో హీరో నాగార్జున నటించాల్సి ఉండగా కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమాను నాగార్జున వదులుకున్నారని తెలుస్తుంది.ఇదే విషయాన్ని డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా చెప్పుకొచ్చారు. వెంకట్ ప్రభు తాజాగా దర్శకత్వం వహించిన కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ.. గ్యాంబ్లర్ సినిమాలో అర్జున్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ముందుగా నాగార్జునను మేము అనుకున్నాము. నాగార్జునను దృష్టిలో ఉంచుకుని కథలో ఆ పాత్రను డిజైన్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు.నాగార్జునకు ఈ స్టోరీ చెప్పగా.. చాలా నచ్చిందని, కానీ అప్పటికే వేరే సినిమాలకు కాల్ షీట్స్ ఇవ్వడంతో అడ్జస్ట్ చేయలేక ఆ సినిమాకు నో చెప్పినట్టు కూడా చెప్పుకొచ్చారు వెంకట్ ప్రభు.



RRR Telugu Movie Review Rating

అదరగోడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>