Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/challan80de9320-5898-460d-87fd-ac1a2f03d3e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/challan80de9320-5898-460d-87fd-ac1a2f03d3e8-415x250-IndiaHerald.jpgసాధారణంగా వాహనదారుడు తమ వాహనాన్ని తీసుకొని రోడ్డు మీదికి రావాలి అంటే తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అదే ట్రాఫిక్ రూల్స్ విషయంలో మాత్రం ఇప్పటికే ఎంతో మంది వాహనదారులు నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరిస్తూ ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడపడం లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడపడం చేస్తున్నారు . అయితే ఒకప్పుడు ఇలా ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించిన వారిని చూసి చూడనట్లుగా వ్యవహరించిన పోలీసులు ఇక ఇప్పుడు మాత్రం కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖChallan{#}Car;Bike;Husband;Wife;policeట్రాఫిక్ చలాన్.. భర్త అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది?ట్రాఫిక్ చలాన్.. భర్త అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది?Challan{#}Car;Bike;Husband;Wife;policeThu, 11 May 2023 10:27:08 GMTసాధారణం గా వాహన దారుడు తమ వాహనాన్ని తీసుకొని రోడ్డు మీదికి రావాలి అంటే తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అదే ట్రాఫిక్ రూల్స్ విషయం లో మాత్రం ఇప్పటికే ఎంతో మంది వాహన దారులు నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరిస్తూ ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడపడం లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడపడం చేస్తున్నారు  . అయితే ఒకప్పుడు ఇలా ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించిన వారిని చూసి చూడనట్లుగా వ్యవహరించిన పోలీసులు ఇక ఇప్పుడు మాత్రం కఠినం గానే వ్యవహరిస్తున్నారు.


 ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి భారీగా చలాన్లు వేస్తూ ఉన్నారు. ఒకవేళ పోలీసులు లేకపోయినా ఇక ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా పోలీసులు వేసిన ట్రాఫిక్ చలానా ఏకంగా ఇద్దరు దంపతుల మధ్య చిచ్చు పెట్టింది అంటే నమ్ముతారా. అదేంటి ట్రాఫిక్ చలాన్ వల్ల భార్యాభర్తల మధ్య గొడవ రావడం ఏంటి వినడానికే ఇదేదో విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.


 ఏకంగా ట్రాఫిక్ చలాన్ భర్త అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది. ఈ ఘటన కేరళలోని ఇడుక్కిలో వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 25వ తేదీన ఓ వ్యక్తి బైక్ పై హెల్మెట్ లేకుండా మరో యువతీతో ప్రయాణించాడు. ఇక సీసీ కెమెరాలు ఫోటో తీసాయ్. అయితే ఆ బండి అతని భార్య పేరు మీద ఉంది. మెసేజ్ వచ్చింది ఏంటా అని ఓపెన్ చేస్తే భర్త వేరే అమ్మాయితో కనిపించాడు. ఇదేంటి అని భార్య భర్తను నిలదీసింది. అయితే తాను కేవలం లిఫ్ట్ మాత్రమే ఇచ్చాను అంటూ భర్త చెప్పాడు. దీంతో ఇలా ట్రాఫిక్ చలాన్ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్‌కు త్వరలో మరో స్పెషల్ అట్రాక్షన్‌?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>