Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death1d9d4739-adab-4930-99dd-ce65869dad88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death1d9d4739-adab-4930-99dd-ce65869dad88-415x250-IndiaHerald.jpgమనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిది అని అంటూ ఉంటారు. అయితే వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అన్న భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు మృత్యువు ఒడిలోకి చేరుస్తూ ఉంటాయి. దీంతో సంతోషంగా ఉన్న కుటుంబం మొత్తం ఇక శోకంలో మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా సంతోషంగా సాగిపోతున్న కుటుంబాల్లో ఆనందాన్ని విధి చిన్నచూపు చూసి చివరికి వారి కుటుంబంలో విషాదాన్ని నింపుతూ ఉంటుంది అని చెపDeath{#}Jangam;Papannapet;Santosham;Nijam;bhavana;police;Newsబట్టలు ఉతికేందుకు వెళ్లింది.. చివరికి అక్కడే ప్రాణం పోయింది?బట్టలు ఉతికేందుకు వెళ్లింది.. చివరికి అక్కడే ప్రాణం పోయింది?Death{#}Jangam;Papannapet;Santosham;Nijam;bhavana;police;NewsThu, 11 May 2023 16:00:00 GMTమనిషి జీవితం దేవుడి చేతి లో కీలు బొమ్మ లాంటిది అని అంటూ ఉంటారు. అయితే వెలుగు లోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అన్న భావన ప్రతి ఒక్కరి లో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతా సాఫీగా సాగి పోతుంది అనుకుంటున్న సమయం లో ఊహించని ఘటనలు మృత్యువు ఒడిలోకి చేరుస్తూ ఉంటాయి. దీంతో సంతోషం గా ఉన్న కుటుంబం మొత్తం ఇక శోకం లో మునిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి.



 ఇలా సంతోషంగా సాగిపోతున్న కుటుంబాల్లో ఆనందాన్ని విధి చిన్నచూపు చూసి చివరికి వారి కుటుంబం లో విషాదాన్ని నింపుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత నిజం గానే మనిషి జీవితం దేవుడు చేతి లో కీలుబొమ్మ లాంటివే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మహిళకు ఇలాంటిదే జరిగింది . ఏకంగా మహిళ విషయంలో విధి చిన్నచూపు చూసింది. దీంతో ఏకంగా ప్రమాదం రూపంలో మృత్యువు దూసుకు వచ్చి చివరికి ఆమె ప్రాణాలు తీసేసింది.


 ఈ ఘటన పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. జంగం మల్లమ్మ అనే 60 ఏళ్ల మహిళ బట్టలు ఉతికేందుకు వెళ్ళింది. ప్రమాదవశాత్తు చెరువులో పడింది. అయితే ఈత రాకపోవడంతో చివరికి మృతి చెందింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఓ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమెను కాపాడలేకపోయారు. అయితే మరుసటి రోజు ఉదయం గ్రామంలోని దుబ్బచెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లిన కొంతమంది మహిళలు ఈ విషయాన్ని గమనించి స్థానికులకు చెప్పారు. ఇక స్థానికులకు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు చివరికి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

అదరగోడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>