BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana8c8c5395-78cf-43a2-9b18-7065107738d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana8c8c5395-78cf-43a2-9b18-7065107738d0-415x250-IndiaHerald.jpgప్రతిష్టాత్మకంగా రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ నాల్గవ ఎడిషన్ అవార్డుల ప్రధానోత్సవాన్ని జూలై 2వ తేదీన నిర్వహించనున్నారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల ఎంపిక అత్యంత పారదర్శకంగా చేయనున్నట్లు జ్యూరి సభ్యురాలు మిస్ ఇండియా, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి చెప్పారు. అవార్డుల ఎంపికలో ప్రతిభాపాటవాలే కొలమానాలుగా తీసుకుంటారని.. చదువుకోసం సంస్థ నిధులు ఖర్చు చేయడం సంతోషంగా ఉందని జ్యూరీ సభ్యురాలు నారాయణమ్మ విద్యాసంస్థల వైస్ చైర్మన్ శ్రీవిద్యారెడ్డి చెప్పారు. రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో విద్telangana{#}vidya;Fashion;India;Telanganaత్వరలో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డులు?త్వరలో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డులు?telangana{#}vidya;Fashion;India;TelanganaThu, 11 May 2023 10:10:00 GMTప్రతిష్టాత్మకంగా రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ నాల్గవ ఎడిషన్ అవార్డుల ప్రధానోత్సవాన్ని జూలై 2వ తేదీన నిర్వహించనున్నారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల ఎంపిక అత్యంత పారదర్శకంగా చేయనున్నట్లు జ్యూరి సభ్యురాలు మిస్ ఇండియా, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి చెప్పారు. అవార్డుల ఎంపికలో ప్రతిభాపాటవాలే కొలమానాలుగా తీసుకుంటారని.. చదువుకోసం సంస్థ నిధులు ఖర్చు చేయడం సంతోషంగా ఉందని జ్యూరీ సభ్యురాలు నారాయణమ్మ విద్యాసంస్థల వైస్ చైర్మన్ శ్రీవిద్యారెడ్డి చెప్పారు.

రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో విద్య ద్వారా స్వాతంత్ర్యం అందించే అవకాశం లభించిందని.. 12 కేటగిరీల్లో అవార్డుల ప్రదానోత్సవం చేస్తారని... ఆర్ట్ అండ్ కల్చరల్, ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్, పుండ్ అండ్ బేవరేజ్, హెల్త్ కేర్, మౌలిక సదుపాయాలు, ఎన్.జీ.ఓ, రిటైల్, ఎస్.ఎం.ఈ, స్పోర్ట్స్, స్టార్ ఉమెన్, స్టార్టప్స్ ఇలా ప్రతి కేటగిరీలో ఇద్దరు విజేతలను ఎంపిక చేస్తారని నిర్వాహకులు తెలిపారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల నామినీలను ఆన్ లైన్ లో www.prideoftelangana.comలో కానీ,  info@prideoftelangana.com మెయిల్ లో కానీ సమర్పించవచ్చు.



RRR Telugu Movie Review Rating

త్వరలో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డులు?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>