BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hyderabad37b407cf-9aac-403b-adcf-f7275db71f38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hyderabad37b407cf-9aac-403b-adcf-f7275db71f38-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ నగరంలో మరో పురాతన మెట్ల బావి పునరుద్ధరణ చేయనున్నారు. దీని కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాట్లు చేస్తోంది. 300 సంవత్సరాల క్రితం నాటి ఫలక్ నూమ బస్ డిపోలో స్టెప్ వెల్ ఉన్న అంశం హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి తాజాగా వచ్చింది. ఏప్రిల్ 3వ తేదీన స్టెప్ వెల్ పునరుద్ధరణ చర్యల్లో భాగస్వామ్యంగా ఉన్న కల్పనా రమేష్ తో కలిసి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఆర్టీసీ అధికారులు డిపో లోపల ఉన్న పురాతన మెట్ల బావిని సందర్శించారు. ఫలక్ నుమా ప్యాలెస్ కు అతి సమీపంలో ఉన్న ఈ పురాతన మెట్ల hyderabad{#}RTC;Hyderabad;contract;Telanganaహైదరాబాద్‌కు త్వరలో మరో స్పెషల్ అట్రాక్షన్‌?హైదరాబాద్‌కు త్వరలో మరో స్పెషల్ అట్రాక్షన్‌?hyderabad{#}RTC;Hyderabad;contract;TelanganaThu, 11 May 2023 12:00:00 GMTహైదరాబాద్ నగరంలో మరో పురాతన మెట్ల బావి పునరుద్ధరణ చేయనున్నారు. దీని కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాట్లు చేస్తోంది. 300 సంవత్సరాల క్రితం నాటి ఫలక్ నూమ బస్ డిపోలో స్టెప్ వెల్ ఉన్న అంశం హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి తాజాగా వచ్చింది. ఏప్రిల్ 3వ తేదీన స్టెప్ వెల్ పునరుద్ధరణ చర్యల్లో భాగస్వామ్యంగా ఉన్న కల్పనా రమేష్ తో కలిసి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఆర్టీసీ అధికారులు డిపో లోపల ఉన్న పురాతన మెట్ల బావిని సందర్శించారు.


ఫలక్ నుమా ప్యాలెస్ కు అతి సమీపంలో ఉన్న ఈ పురాతన మెట్ల బావి ని నిజాం తన వ్యక్తిగత ఈత కొలను గా వాడేవారని భావిస్తున్నారు. ఫలక్ నుమా బస్ డిపో స్టెప్ వెల్ పునరుద్ధరణ కోసం తెలంగాణ ఆర్టీసీ, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, సాహి ఎన్జీవో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి.





RRR Telugu Movie Review Rating

హైదరాబాద్‌కు త్వరలో మరో స్పెషల్ అట్రాక్షన్‌?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>