MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agurval-511d9cc4-dc15-4110-87eb-4060df26c74c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agurval-511d9cc4-dc15-4110-87eb-4060df26c74c-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సవ్యసాచి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరచడంతో ఈ మూవీ ల ద్వారా నిధి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్దగా గుర్తింపు లభించ లేదు. ఆ తర్వాత రామ్ పోతినేని హీరో గా రూపొందినటువంటి ఈస్మార్ట్ శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటించిన ఈ హాట్ బ్యూటీ ఈ మూవీAgurval {#}nidhi;Savyasachi;Mr Majnu;BEAUTY;Pawan Kalyan;shankar;India;Box office;ram pothineni;Industry;Heroine;Telugu;Cinemaహాట్ లుక్ ఉన్న వైట్ కలర్ డ్రెస్లో బెడ్ పై కూర్చుని అందాలను ఆరబోస్తున్న నీది అగర్వాల్..!హాట్ లుక్ ఉన్న వైట్ కలర్ డ్రెస్లో బెడ్ పై కూర్చుని అందాలను ఆరబోస్తున్న నీది అగర్వాల్..!Agurval {#}nidhi;Savyasachi;Mr Majnu;BEAUTY;Pawan Kalyan;shankar;India;Box office;ram pothineni;Industry;Heroine;Telugu;CinemaThu, 11 May 2023 14:30:00 GMTమోస్ట్ హాటెస్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సవ్యసాచి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరచడంతో ఈ మూవీ ల ద్వారా నిధి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్దగా గుర్తింపు లభించ లేదు. ఆ తర్వాత రామ్ పోతినేని హీరో గా రూపొందినటువంటి ఈస్మార్ట్ శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటించిన ఈ హాట్ బ్యూటీమూవీ తో మంచి విజయాన్ని అందుకుంది.


 అలాగే ఈ సినిమాలో తన అందాలను కూడా అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన నిధి ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ ను సంపాదించుకుంది. దానితో నిధి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక క్రేజీ సినిమా అవకాశాలు లభించాయి. దానితో ప్రస్తుతం నీది తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా ప్రసెంట్ కెరీర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 


మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోసే విధంగా ఉండే ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా హాట్ బ్యూటీ నిధి వైట్ కలర్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని బెడ్ పై కూర్చుని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నిధి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కనుల "కస్టడీ" మూవీ..!

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>