MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaf8465e9a-7996-4676-9804-956b2d161f01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaf8465e9a-7996-4676-9804-956b2d161f01-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ సినిమాలలో ఈయన నటనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే స్టార్ హీరోకి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమా హిట్ అయింది అంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ షేక్ అవుతాయి. ఇక ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో అంటే కేవలం ప్రేక్షకుల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ లో సైతం బాలయ్య కి మంచి క్రేజ్ ఉంది. యువ హీరోలు ఈయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించే అవకాశం వస్తే చాలు అన్Balakrishna{#}Akshay Kumar;Rajani kanth;God Father;Salman Khan;Balakrishna;bollywood;Chiranjeevi;Kumaar;anil ravipudi;Tollywood;Mass;Box office;Yuva;News;Hero;Cinemaబాలయ్య కోసం 100 కోట్లు వదులుకున్న స్టార్ హీరో..!?బాలయ్య కోసం 100 కోట్లు వదులుకున్న స్టార్ హీరో..!?Balakrishna{#}Akshay Kumar;Rajani kanth;God Father;Salman Khan;Balakrishna;bollywood;Chiranjeevi;Kumaar;anil ravipudi;Tollywood;Mass;Box office;Yuva;News;Hero;CinemaThu, 11 May 2023 15:41:00 GMTనందమూరి నటసింహం బాలకృష్ణకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ సినిమాలలో ఈయన నటనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే స్టార్ హీరోకి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమా హిట్ అయింది అంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ షేక్ అవుతాయి. ఇక ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో అంటే కేవలం ప్రేక్షకుల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ లో సైతం బాలయ్య కి మంచి క్రేజ్ ఉంది. యువ హీరోలు ఈయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించే అవకాశం వస్తే చాలు అన్నట్లుగా ఉంటారు. 

అయితే ఇండియాలోనే ఒక బడా సూపర్ స్టార్ బాలకృష్ణ సినిమాలో నటించేందుకు తనకు వచ్చిన 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ ని కూడా పక్కన పెట్టాడట. బాలయ్యతో నటించడానికి ముందుకు వచ్చినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .అయితే ఆ సూపర్ స్టార్ మరి ఎవరో కాదు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. ప్రస్తుతం బాలయ్య మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకి విలన్ గా అక్షయ్ కుమార్ నటించిన బోతున్నట్లుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి అక్షయ్ కుమార్ ని వెళ్లి ఈ సినిమాలో ఆయనకి విలన్ గా నటించమని చెప్పడంతో ఆయన ఎంతో సంతోషించాడట.

బాలీవుడ్ లో స్టార్ గా కొనసాగుతున్న ఈయన బాలయ్య కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఇక అలాంటి ఒక బడా స్టార్ హీరో బాలయ్య సినిమాలో చేయమని అడగగానే వెంటనే ఒప్పుకున్నాడట. ఇక అందుకు కారణం ఆయనకి బాలయ్య మీద ఉన్న అభిమానమే. అయితే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాగే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అలాగే ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా బాలకృష్ణ సినిమాలో ఒక రూపాయి రెమ్యూనికేషన్ కూడా తీసుకోకుండా ఈ సినిమా కోసం ఆయన బాలీవుడ్లో 100 కోట్ల పారితోషకం ఇచ్చే సినిమాని కూడా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ..!!



RRR Telugu Movie Review Rating

అదరగోడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>