MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr5336dd4e-1594-45f6-b754-ee175fbe9dac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr5336dd4e-1594-45f6-b754-ee175fbe9dac-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం చెందడంతో ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్న శివ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చాలా రోజులను కేటాయించాడు. అందులో భాగంగా ఈ సినిమా కథ మొత్తం అద్భుతంగా వచ్చింది అన్న తర్వాతనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మూవీ షూటింNtr{#}Janhvi Kapoor;Saif Ali Khan;Shiva;Jr NTR;koratala siva;lord siva;Ratnavelu;R Rathnavelu;Hero;NTR;bollywood;Hollywood;Posters;Music;Director;Cinemaఎన్టీఆర్ పుట్టినరోజున ఎన్టీఆర్ 30 నుండి ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్..!ఎన్టీఆర్ పుట్టినరోజున ఎన్టీఆర్ 30 నుండి ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్..!Ntr{#}Janhvi Kapoor;Saif Ali Khan;Shiva;Jr NTR;koratala siva;lord siva;Ratnavelu;R Rathnavelu;Hero;NTR;bollywood;Hollywood;Posters;Music;Director;CinemaThu, 11 May 2023 10:50:23 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం చెందడంతో ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్న శివసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చాలా రోజులను కేటాయించాడు. అందులో భాగంగా ఈ సినిమా కథ మొత్తం అద్భుతంగా వచ్చింది అన్న తర్వాతనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది.

మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. అలాగే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా పని చేస్తూ ఉండగా ... అనేక మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యొక్క టైటిల్ ను విడుదల చేయనున్నట్లు ... అలాగే ఒక పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

"ఉస్తాద్ భగత్ సింగ్" నుండి పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేసిన మూవీ బృందం..!

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>