Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deathe1832459-dfa8-4858-ab04-ad130f65e2e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deathe1832459-dfa8-4858-ab04-ad130f65e2e4-415x250-IndiaHerald.jpgవిధి ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలాంటివే అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇవన్నీ ఒట్టి మాటలే. ఒకప్పుడు పెద్దలు ఏదో మాట వరసకు అలా చెప్పేవారు అని నేటి రోజుల్లో జనాలు లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనల గురించి తెలిసిన తర్వాత మాత్రం పెద్దలు చెప్పింది నిజమే అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే విధి ఆడే వింత నాటకంలో మనిషి జీవితం ఎప్పుడు ముగుస్తుంది అన్నది ఊహకందని రీతిలోనే ఉంటుంది. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని Death{#}bhavana;Warangal;Bike;Devarakonda;marriage;policeఎల్లుండే పెళ్లి.. కానీ అంతలోనే విధి చిన్నచూపు చూసింది?ఎల్లుండే పెళ్లి.. కానీ అంతలోనే విధి చిన్నచూపు చూసింది?Death{#}bhavana;Warangal;Bike;Devarakonda;marriage;policeThu, 11 May 2023 12:00:00 GMTవిధి ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలాంటివే అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇవన్నీ ఒట్టి మాటలే. ఒకప్పుడు పెద్దలు ఏదో మాట వరసకు అలా చెప్పేవారు అని నేటి రోజుల్లో జనాలు లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనల గురించి తెలిసిన తర్వాత మాత్రం పెద్దలు చెప్పింది నిజమే అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే విధి ఆడే వింత నాటకంలో మనిషి జీవితం ఎప్పుడు ముగుస్తుంది అన్నది ఊహకందని రీతిలోనే ఉంటుంది.



 అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని రీతిలో మృత్యువు దరిచేరుతూ ఉంటుంది. దీంతో ఇక కుటుంబం మొత్తం శోకంలో మునిగిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే విధి ఆడిన వింత  నాటకంలో మనుషులు కీలుబొమ్మలు మాత్రమే అనే మాటకు నిదర్శనంగా ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన జరిగింది. ఏకంగా పెళ్లికి మరో రెండు రోజులే సమయం ఉండగా.. పెళ్లి కొడుకు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.



 రామన్నపేటలో ఈ విషాదకర ఘటన అందరిని కంటనీరు పెట్టించింది. ఎల్లుండి పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు చివరికి దుర్మరణం పాలయ్యాడు. దేవరకొండ సాగర్ చారి అనే 28 ఏళ్ల యువకుడికి పెళ్లి ఫిక్స్ అయింది. మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది.  అయితే ఇక వధువు వరుడు కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. పెళ్లి పనుల నిమిత్తం బైక్ పై వెళ్తుండగా వేగంగా దూసుకు వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. అయితే ఈ ఘటనలో తీవ్ర గాయాలు పాలైన సాగర్ చారి చివరికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సాగర్ మరణాన్ని జీవించుకోలేకపోయిన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

"ఉస్తాద్ భగత్ సింగ్" నుండి పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేసిన మూవీ బృందం..!

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>