MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashwin-82528f49-2a9a-4883-8b6d-51356dc5e08d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashwin-82528f49-2a9a-4883-8b6d-51356dc5e08d-415x250-IndiaHerald.jpgతెలుగు లో ఎన్నో బుల్లి తెర టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించిన ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన రాజు గారి గది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అశ్విన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజు గారి గది మూవీ తర్వాత ఈ యువ నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పలు సినిమా లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. అశ్విన్ ముఖ్యంగా హర్రర్ జోనర్ లో రూపొందిన రాజు గారి గది ... రాజు గAshwin {#}anil music;nanditha;Horror;Ohmkar;television;cinema theater;Posters;king;Industry;Tollywood;Yuva;Heroine;Telugu;Cinema;Hero"హిడింబా" సెన్సార్ రిపోర్ట్ తెలిస్తే షాక్ కావాల్సిందే..!"హిడింబా" సెన్సార్ రిపోర్ట్ తెలిస్తే షాక్ కావాల్సిందే..!Ashwin {#}anil music;nanditha;Horror;Ohmkar;television;cinema theater;Posters;king;Industry;Tollywood;Yuva;Heroine;Telugu;Cinema;HeroThu, 11 May 2023 14:49:41 GMTతెలుగు లో ఎన్నో బుల్లి తెర టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించిన ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన రాజు గారి గది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అశ్విన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

రాజు గారి గది మూవీ తర్వాత ఈ యువ నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పలు సినిమా లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. అశ్విన్ ముఖ్యంగా హర్రర్ జోనర్ లో రూపొందిన రాజు గారి గది ... రాజు గారి గది 2 ... రాజు గారి గది 3 మూవీలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.  ఇది ఇలా ఉంటే అశ్విన్ తాజాగా హిడింబా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ యొక్క షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. 

మూవీ లో అశ్విత్ సరసన నందిత శ్వేతా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ కన్నెగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని ట్రైలర్ ను మే 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ ట్రైలర్ కు సంబంధించిన మరో అప్డేట్ ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ కు ఈ మూవీ బృందం సెన్సార్ కార్యక్రమాలను నిర్వహించగా ... దానికి "ఏ" సర్టిఫికెట్ వచ్చినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.



RRR Telugu Movie Review Rating

రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ ప్రకటన..?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>