MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-37a1a6fa-65a2-4303-b2f0-2fc78d182601-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-37a1a6fa-65a2-4303-b2f0-2fc78d182601-415x250-IndiaHerald.jpgదిల్ రాజు బ్యానర్ లో రూపొందిన జోష్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జోష్ మూవీ తో మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న చైతూ ఆ తర్వాత ఏం మాయ చేసావే మూవీ తో కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నుండి ఎన్నో సినిమా లలో హీరో గా నటించిన చైతూ ఇప్పటికే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదింNaga Chaitanya {#}Rashi Khanna;ye maya chesave;Kumaar;king;producer;Producer;Silver;Josh;Box office;Industry;Naga Chaitanya;Tollywood;Telugu;Cinema;vikram;Heroఆ సినిమా ప్లాప్ అని నాకు అప్పుడే అర్థమైంది... నాగ చైతన్య..!ఆ సినిమా ప్లాప్ అని నాకు అప్పుడే అర్థమైంది... నాగ చైతన్య..!Naga Chaitanya {#}Rashi Khanna;ye maya chesave;Kumaar;king;producer;Producer;Silver;Josh;Box office;Industry;Naga Chaitanya;Tollywood;Telugu;Cinema;vikram;HeroThu, 11 May 2023 14:20:30 GMTదిల్ రాజు బ్యానర్ లో రూపొందిన జోష్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జోష్ మూవీ తో మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న చైతూ ఆ తర్వాత ఏం మాయ చేసావే మూవీ తో కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నుండి ఎన్నో సినిమా లలో హీరో గా నటించిన చైతూ ఇప్పటికే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే చైతూ నటించిన సినిమా లలో కొన్ని సినిమాలు మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా ... కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను కూడా అందుకున్నాయి. అలా చైతూ నటించిన ఫ్లాప్ మూవీ లలో థాంక్యూ మూవీ ఒకటి. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా
.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు.


సినిమా మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తాజాగా ఛతూ ఈ మూవీ ఫ్లాప్ కావడం గురించి మాట్లాడుతూ ... కొన్ని సినిమాలు ఎడిట్ టేబుల్ మీదే ఆడవు అని అర్థం అవుతాయి. అలా నాకు ఎడిట్ టేబుల్ మీద ఈ సినిమా ఆడదు అని అర్థం అయినా మూవీ థాంక్యూ. ఎలాగో మూవీ తీశాను కదా ... ప్రొడ్యూసర్స్ నష్ట పోకూడదు అని కష్టంగా ప్రమోట్ చేస్తాం అని చైతూ తాజాగా థాంక్యూ మూవీ గురించి స్పందించాడు.



RRR Telugu Movie Review Rating

"హిడింబా" సెన్సార్ రిపోర్ట్ తెలిస్తే షాక్ కావాల్సిందే..!

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>