Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sunil-gavaskar557f6f4b-0b64-4e05-a7d4-44803815872f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sunil-gavaskar557f6f4b-0b64-4e05-a7d4-44803815872f-415x250-IndiaHerald.jpgఇటీవల ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఒక్కోసారిగా మూడవ స్థానంలోకి దూసుకుపోయింది ముంబై ఇండియన్స్ జట్టు. అయితే ఇక ఈ మ్యాచ్లో అటు ముంబై స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ అయితే క్రికెట్ ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేకపోతున్నారు. ఒక రకంగా బెంగళూరు జట్టు బౌలర్లతో చెడుగుడు ఆడేశాడు సూర్య కుమార్ యాదవ్. సిక్సర్లు, ఫోర్ లతోSunil gavaskar{#}surya sivakumar;SUNIL GAVASKAR;Cricket;Yuva;Royal Challengers;Legend;Mister;Mumbaiసూర్య కుమార్ బ్యాటింగ్.. గల్లీ క్రికెటర్లా ఉంది : గవాస్కర్సూర్య కుమార్ బ్యాటింగ్.. గల్లీ క్రికెటర్లా ఉంది : గవాస్కర్Sunil gavaskar{#}surya sivakumar;SUNIL GAVASKAR;Cricket;Yuva;Royal Challengers;Legend;Mister;MumbaiThu, 11 May 2023 09:30:00 GMTఇటీవల ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఒక్కోసారిగా మూడవ స్థానంలోకి దూసుకుపోయింది ముంబై ఇండియన్స్ జట్టు. అయితే ఇక ఈ మ్యాచ్లో అటు ముంబై స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ అయితే క్రికెట్ ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేకపోతున్నారు. ఒక రకంగా బెంగళూరు జట్టు బౌలర్లతో చెడుగుడు ఆడేశాడు సూర్య కుమార్ యాదవ్.



 సిక్సర్లు, ఫోర్ లతో వీర విహారం చేసే 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. ఏకంగా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అనే బిరుదును సార్ధకం చేస్తూ మైదానం నలువైపులా కూడా ఎంతో సొగసైన షాట్లతో రెచ్చిపోయాడు సూర్య కుమార్ యాదవ్. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు మరో 21 బంతులు మిగిలి ఉండగానే చేదించింది. ఇక ఈ లక్ష్య చేదనలో సూర్య కుమార్ ఇన్నింగ్స్ ఎంతో కీలకంగా మారింది. అయితే సూర్యకుమార్ ఇన్నింగ్స్ గురించి ఇటీవల లెజెండ్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ గల్లీ క్రికెటర్ లాగా ఉంది అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.



 సూర్య కుమార్ తన కోరిక మేరకు బౌలర్లను డాన్స్ చేయిస్తున్నాడు. ఇలా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మీకు గల్లి క్రికెట్ గుర్తుకు వస్తుంది. నిరంతన సాధన శ్రమతో అతని ఆట చాలా మెరుగుపడింది. ముందుగా లాంగ్ ఆన్,లాంగ్ ఆఫ్ వైపు షాట్ కొట్టి.. ఆ తర్వాత గ్రౌండ్ చుట్టూ బౌండరీలు బాదాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ మరో ఎండ్ లో ఉన్న యువ బ్యాట్స్మెన్ నేహాల్ వధేరాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా యువ ఆటగాడు వదెరా సైతం 34 బంతుల్లో  52 పరుగులు చేసి అదరగొట్టాడు. కాగా సూర్య కుమార్ జోడి 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించింది.



RRR Telugu Movie Review Rating

త్వరలో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డులు?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>