MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej8df03267-2bca-4c1a-83de-dd28bbe67ea2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej8df03267-2bca-4c1a-83de-dd28bbe67ea2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఉప్పెన మూవీ తో హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందినటువంటి కొండపొలం అనే నైవిద్యమైన సినిమాలో వైష్ణవ్ హీరో గా నటించాడు. ఈ మూవీ లో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫVaishnav tej{#}Vaishnav Tej;V;srikanth;rakul preet singh;Panjaa;BEAUTY;Reddy;Posters;Kumaar;Box office;Industry;Tollywood;Yuva;Heroine;Telugu;Cinema;Heroఅఫీషియల్ : వైష్ణవ్ తేజ్ 4వ మూవీకి ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..!అఫీషియల్ : వైష్ణవ్ తేజ్ 4వ మూవీకి ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..!Vaishnav tej{#}Vaishnav Tej;V;srikanth;rakul preet singh;Panjaa;BEAUTY;Reddy;Posters;Kumaar;Box office;Industry;Tollywood;Yuva;Heroine;Telugu;Cinema;HeroThu, 11 May 2023 14:54:19 GMTటాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఉప్పెన మూవీ తో హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందినటువంటి కొండపొలం అనే నైవిద్యమైన సినిమాలో వైష్ణవ్ హీరో గా నటించాడు. ఈ మూవీ లో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ తర్వాత ఈ యువ నటుడు రంగ రంగ వైభవంగా అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.  మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ యువ హీరోకు అపజయాన్ని అందించింది. ఈ సినిమాలో హాటెస్ట్ బ్యూటీ కేతుగా శర్మ హీరోయిన్ గా నటించింది. ఉప్పెన మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత వరసగా రెండు మూవీ లతో అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం శ్రీకాంత్ ఎం రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ వైష్ణవ్ కెరియర్ లో 4 వ మూవీ గా రూపొందుతుంది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ బృందం ఈ సినిమాకు జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో వైష్ణవ్ తేజ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ ప్రకటన..?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>