MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fariya-abdula3f5e6ae5-7185-403e-8387-28d49e9f7269-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fariya-abdula3f5e6ae5-7185-403e-8387-28d49e9f7269-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోకి జాతి రత్నాలు చిత్రం ద్వారా మొదటిసారి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాతో ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె పేరు కంటే ఎక్కువగా చిట్టి పాత్రలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది దీంతో ఈమె పేరు చిట్టి గా కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉన్నారు. అలా మెల్లమెల్లగా ఆఫర్లు వస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతుంది. రవితేజ రావణాసుర సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా కూడా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం రెండు FARIYA ABDULA{#}naina;Fidaa;Success;media;Blockbuster hit;Chitram;Cinemaటాప్ యాంగిల్స్ లో అందాలు చూపిస్తున్న ఫారియా అబ్దుల్లా..!!టాప్ యాంగిల్స్ లో అందాలు చూపిస్తున్న ఫారియా అబ్దుల్లా..!!FARIYA ABDULA{#}naina;Fidaa;Success;media;Blockbuster hit;Chitram;CinemaThu, 11 May 2023 23:00:00 GMTటాలీవుడ్ లోకి జాతి రత్నాలు చిత్రం ద్వారా మొదటిసారి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాతో ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె పేరు కంటే ఎక్కువగా చిట్టి పాత్రలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది దీంతో ఈమె పేరు చిట్టి గా కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉన్నారు. అలా మెల్లమెల్లగా ఆఫర్లు వస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతుంది.

రవితేజ రావణాసుర సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా కూడా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలలో నటిస్తున్న ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం ఈ మే అందాలకు ఫిదా అయిపోతూ ఉంటారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ టాప్ యాంగిల్ లో క్లియర్ షో అందాలతో కుర్రకారుల మతులు పోగొట్టేలా కనిపిస్తోంది. డార్క్ షేడ్స్ లో ఉన్న ఫోటోలలో పడుకొని మరీ టాప్ యాంగిల్ లో కెమెరాకు ఫోజులు ఇస్తూ తన అందాలను చూపిస్తోంది.

ముఖ్యంగా ఎద అందాలను తెగ చూపిస్తూ వయ్యారం గా చూస్తూ ఉంటోంది. ముఖ్యంగా తన నడుముకి ఏదో టాటో హైలైట్ గా కనిపిస్తూ ఉంది ఈమె అందాలు ఆరబోత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి ఈ స్థాయిలో అందాల ఆరబోత చేసిన ఫరియా అబ్దుల్లా  ను ఫిలిం మేకర్స్ పట్టించుకోవడం లేదా అంటే పలువురు అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్లు చేస్తున్నారు .మరి రాబోయే రోజుల్లో నైనా ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈమె ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

టాప్ యాంగిల్స్ లో అందాలు చూపిస్తున్న ఫారియా అబ్దుల్లా..!!

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>