MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd-12-movie-trolld239d407-fbed-4b84-b885-d9e888f1e632-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd-12-movie-trolld239d407-fbed-4b84-b885-d9e888f1e632-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 12వ చిత్రాన్ని డైరెక్టర్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నట్లు తన పుట్టినరోజు సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. సంగీతాన్ని అనురుద్ అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే తన 12వ సినిమా షూVD-12;MOVIE;TROLL{#}sithara;Khaidi.;Khaidi new;twitter;Devarakonda;vijay deverakonda;Pooja Hegde;Chitram;producer;Producer;Posters;Tamil;Director;Cinema;Hero;nagaVD -12 .. చిత్రం పైన ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!!VD -12 .. చిత్రం పైన ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!!VD-12;MOVIE;TROLL{#}sithara;Khaidi.;Khaidi new;twitter;Devarakonda;vijay deverakonda;Pooja Hegde;Chitram;producer;Producer;Posters;Tamil;Director;Cinema;Hero;nagaThu, 11 May 2023 07:00:00 GMTటాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 12వ చిత్రాన్ని డైరెక్టర్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నట్లు తన పుట్టినరోజు సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. సంగీతాన్ని అనురుద్ అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే తన 12వ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.


ఈ చిత్రానికి సంబంధించి మే 9వ తేదీన విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఒక పోస్టర్ని విడుదల చేశారు ఆ పోస్టర్ చూసిన ఒక నెటిజన్..VD -12 చిత్రం హాలీవుడ్ మూవీ ఆర్గో (ARGO) సినిమా పోస్టర్ కాపీ అంటూ తన ట్విట్టర్ నుంచి షేర్ చేశారు. ఈ రెండు చిత్రాల పోస్టర్లు కూడా ఒకేలాగా ఉండడమే కాకుండా స్టోరీ లైన్ కూడా స్పై యాక్షన్ నేపథ్యం కావడంతో ఆ చిత్రం నుంచి కాపీ కొట్టారంటూ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్విట్కు నిర్మాత నాగవంశి స్పందించడం జరిగింది.


మేము ఏ పోస్టర్ నుంచి కాపీ చేయలేదు కదా బట్టి పోస్టర్ అలా కావాలనుకున్నాము యాదృచ్ఛికంగా అర్గో పోస్టర్ కూడా అలాగే ఉంది అంతే అంటూ తెలియజేశారు. వీటితోపాటు మరిన్ని పోస్టర్లను కూడా షేర్ చేయడం జరిగింది నిర్మాత నాగ వంశీ. కానీ వాటి కథ కాపీ కాదు కదా మా సినిమా కూడా అంతే పోస్టర్ను బట్టి ఒక అంచనాకి వచ్చేయడం సరైన నిర్ణయం కాదు అంటే చెప్పుకొచ్చారు నాగ వంశీ. అయితే ఇందులో తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా పోస్టర్ కూడా ఉంది ప్రస్తుతం ఈ  ట్వీట్ వైరల్ గా మారుతోంది
" style="height: 659px;">



RRR Telugu Movie Review Rating

అమరావతి : టీడీపీ శాడిజం బయటపడిందా ?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>