MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh-e18b9fa5-c505-4993-9649-3a52dafa50e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh-e18b9fa5-c505-4993-9649-3a52dafa50e4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయిన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు చని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో కృతి శెట్టి ... నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ప్రియమణి ... అరవింద స్వామి ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాను మే 12 వ తేదీన తెలుగు ... తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనNaresh {#}cinema theater;Ilayaraja;Yuva;shankar;Music;priyamani;Heroine;Director;Naga Chaitanya;Tamil;Telugu;Cinema;Heroప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కనుల "కస్టడీ" మూవీ..!ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కనుల "కస్టడీ" మూవీ..!Naresh {#}cinema theater;Ilayaraja;Yuva;shankar;Music;priyamani;Heroine;Director;Naga Chaitanya;Tamil;Telugu;Cinema;HeroThu, 11 May 2023 14:46:29 GMTటాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయిన నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు చని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో కృతి శెట్టి ... నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ప్రియమణి ... అరవింద స్వామి ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాను మే 12 వ తేదీన తెలుగు ... తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.

సినిమా నైజాం ఏరియాలో 195 థియేటర్ లలో విడుదల కానుండగా ... సీడెడ్ ఏరియాలో 100 థియేటర్ లలోనూ ... ఆంధ్ర ఏరియాలో 250 ప్లస్ థియేటర్ లలోనూ విడుదల కానుంది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 545 థియేటర్ లలో విడుదల కానుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా 150 ప్లస్ థియేటర్ లలోనూ ,  ఓవర్ సీస్ లో ఈ మూవీ 180 థియేటర్ లలోనూ విడుదల కానుంది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 875 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 25 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ ప్రకటన..?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>