Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-style79e4276d-8c4a-49ff-94c6-1469666c4c14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-style79e4276d-8c4a-49ff-94c6-1469666c4c14-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి... ఈ సినిమా తెలుగులో సూపర్ డుపర్ హిట్ అయింది.ఈ సినిమా వల్ల ప్రభాస్ తెలుగు లో స్టార్ హీరో గా మారాడు.. ఈ సినిమాని ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ లో రీమేక్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా ట్రెయిలర్ కూడా విడుదల అయింది.దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందట.. అయితే ఈ సినిమా ను తెలుగులో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వి వి వినాయక్ డైరెక్షన్ చేస్తున్నాడని తెలుస్తుంది....అయితే ఒరిజినల్ ఛత్రపతిsocial stars life style{#}bellamkonda sai sreenivas;v v vinayak;Chatrapathi;srinivas;Remake;Chitram;Rajamouli;Telugu;Hero;Prabhas;Director;Cinemaహిందీ ఛత్రపతి సినిమా ఆకట్టుకుంటుందా...?హిందీ ఛత్రపతి సినిమా ఆకట్టుకుంటుందా...?social stars life style{#}bellamkonda sai sreenivas;v v vinayak;Chatrapathi;srinivas;Remake;Chitram;Rajamouli;Telugu;Hero;Prabhas;Director;CinemaThu, 11 May 2023 18:29:26 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి... ఈ సినిమా తెలుగులో సూపర్ డుపర్ హిట్ అయింది.ఈ సినిమా వల్ల ప్రభాస్ తెలుగు లో స్టార్ హీరో గా మారాడు..

 ఈ సినిమాని ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ లో రీమేక్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా ట్రెయిలర్ కూడా విడుదల అయింది.దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందట.. అయితే ఈ సినిమా ను తెలుగులో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వి వి వినాయక్ డైరెక్షన్ చేస్తున్నాడని తెలుస్తుంది....అయితే ఒరిజినల్ ఛత్రపతి సినిమాని తెరకెక్కించిన రాజమౌళి స్థాయి లో వినాయక్ ఈ సినిమా ని తీసాడా లేదా అనేది తెలియాలి అంటే మరీ కొద్ది గంటలు వేచి చూడాలి... అయితే తెలుగులో ఎంతో పెద్ద హిట్ అయిన ఈ సినిమాని తెలుగు నుంచే మరో హీరో అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో చేయడం నిజంగా సాహసమనే చెప్పవచ్చు.

ఇక ట్రైలర్ వచ్చాక  మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రం రన్ టైం ఇప్పుడు బయటికి వచ్చిందని తెలుస్తుంది.. అయితే హిందీలో ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రాన్ని చాలా వరకు తగ్గించారు అని సమాచారం.. హిందీలో ఈ సినిమా కేవలం 123 నిమిషాల 47 సెకండ్స్ మాత్రమే వచ్చిందని తెలుస్తుంది.
అంటే కేవలం రెండు గంటల సినిమాగా మాత్రమే ఇది ఉంటుంది అని చెప్పవచ్చు. దీనితో ఒరిజినల్ లో చాలా సీన్స్ ఈ సినిమాలో లేనట్టే అని తెలుస్తుంది.. అయితే ఇప్పటికే ఒరిజినల్ ఛత్రపతి సినిమాలో ఉన్న చాలా సీన్స్ ని ఈ సినిమాలో నుంచి తీసేశారు అని వస్తున్న వార్తలకు ఈ రన్ టైమ్ వల్ల ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఒరిజినల్ లో ఉన్న కీలక మైన సీన్స్ ని  ఈ సినిమాలో నుంచి తీసివేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు డైరెక్టర్ వినాయక్ ఇద్దరు కూడా చాలా విమర్శలు ఎదురుకొక తప్పదని తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

ఆసక్తిరేపుతున్న మళ్ళీ పెళ్లి ట్రైలర్?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>