Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death5224b928-ebae-4b18-8dc1-9ca13883306f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death5224b928-ebae-4b18-8dc1-9ca13883306f-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషుల్లో విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా కనుమరుకు అయిపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న మనిషి ఏకంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొరపాట్లు చేసి కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ పెరిగి పెద్దయిన తర్వాత కూడా అన్నీ తెలిసి పొరపాట్లు చేస్తే.. దానిని పిచ్చి అనాలో వెర్రి అనాలో అర్Death{#}Siddharth;bhavana;Air;policeప్రైవేట్ భాగంలో పైపు పెట్టి.. కంప్రెసర్ తో గాలి కొట్టాడు.. చివరికి?ప్రైవేట్ భాగంలో పైపు పెట్టి.. కంప్రెసర్ తో గాలి కొట్టాడు.. చివరికి?Death{#}Siddharth;bhavana;Air;policeThu, 11 May 2023 11:30:00 GMTఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషుల్లో విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా కనుమరుకు అయిపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న మనిషి ఏకంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొరపాట్లు చేసి కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు.  కానీ పెరిగి పెద్దయిన తర్వాత కూడా అన్నీ తెలిసి పొరపాట్లు చేస్తే.. దానిని పిచ్చి అనాలో వెర్రి అనాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది.



 ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఇద్దరు స్నేహితులు సరదా కోసం చేసిన పని కాస్త ఒకరి ప్రాణం పోయే పరిస్థితిని తీసుకువచ్చింది. విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన తీరు చివరికి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏకంగా స్నేహితుడి ప్రైవేట్ భాగంలో కంప్రెసర్ తో గాలి పెట్టి కొట్టాడు మరో స్నేహితుడు. ఇదంతా వారు సరదా కోసమే చేశారు. కానీ చివరికి ఇలా ప్రైవేటు భాగంలో కంప్రెషర్ పెట్టి గాలి కొట్టడంతో మరో స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పాలి. ఈ విషాదకర ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.



 అసోం కు చెందిన మింటు, సిద్ధార్థ్ పని కోసం కేరళకు వెళ్లారు. అయితే వెళ్ళిన వారు సవ్యంగా పనిచేసుకోకుండా ఇటీవలే ఒక పిచ్చి పని చేశారు. సిద్ధార్థ సరదాగా మింటూ ప్రైవేట్ భాగంలో కంప్రెసర్ పెట్టి గాలి కొట్టాడు. దీంతో మింటూ కడుపు ఒక్కసారిగా ఉబ్బిపోయింది. అయితే దీంతో భయపడిపోయిన సిద్ధార్థ వెంటనే మింటుని ఆసుపత్రికి తరలించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే మింటూ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తాను కేవలం సరదా కోసమే అలా చేశానని ప్రాణాలు తీయాలని అలా చేయలేదు అంటూ పోలీసుల విచారణలో సిద్ధార్థ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

"ఉస్తాద్ భగత్ సింగ్" నుండి పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేసిన మూవీ బృందం..!

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>