Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni4df54641-59c7-432c-a113-0d7976d66517-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni4df54641-59c7-432c-a113-0d7976d66517-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తూ ఉంటారు. ఇలా ధోనిని పేరు పెట్టి పిలిచే వారి కంటే ఏదో ఒక ముద్దు పేరుతో పిలిచే అభిమానులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మిస్టర్ కూల్ కెప్టెన్ గా ధోని గుర్తింపు సంపాదించుకున్నాడు. ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్గా నిలిపాడు మహేంద్రసింగ్ ధోని. ఇప్పుడు వరకు చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఇక ఇలా నాలుగు టైటిల్స్ సొంతం చేసుకున్న ఆ టీం Dhoni{#}MS Dhoni;choudary actor;Chennai;Mister;VIRAT KOHLIమిస్టర్ కూల్, తలా కాదు.. ధోనికి కొత్త పేరు పెట్టిన ఇర్ఫాన్ పఠాన్?మిస్టర్ కూల్, తలా కాదు.. ధోనికి కొత్త పేరు పెట్టిన ఇర్ఫాన్ పఠాన్?Dhoni{#}MS Dhoni;choudary actor;Chennai;Mister;VIRAT KOHLIThu, 11 May 2023 09:45:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తూ ఉంటారు. ఇలా ధోనిని పేరు పెట్టి పిలిచే వారి కంటే ఏదో ఒక ముద్దు పేరుతో పిలిచే అభిమానులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మిస్టర్ కూల్ కెప్టెన్ గా ధోని గుర్తింపు సంపాదించుకున్నాడు. ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్గా నిలిపాడు మహేంద్రసింగ్ ధోని.  ఇప్పుడు వరకు చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు టైటిల్ విజేతగా నిలిచింది.



 ఇక ఇలా నాలుగు టైటిల్స్ సొంతం చేసుకున్న ఆ టీం ఇక ఇప్పుడు మరోసారి ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోవడం పై కన్నేసింది అని చెప్పాలి. ఇక 2023 ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన చెన్నై జట్టు ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలొ రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక మరో విజయం సాధించింది అంటే చాలు నేరుగా ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుంది అని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ ఇంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించడం వెనుక మహేంద్రసింగ్ ధోనీదే కీలక పాత్ర అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే అటు చెన్నై అభిమానులు అందరూ కూడా ధోనిని తల అని పిలుస్తూ ఉంటారు.



 ఇప్పుడు వరకు అభిమానులు మిస్టర్ కూల్ అని, కెప్టెన్ కూల్ అని, తల అని పిలవడం ఎన్నోసార్లు చూశాము. కానీ టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ధోని కి కొత్త పేరు పెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ 2023 ఐపీఎల్ సీజన్లో తప్పకుండా ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుంది అని రివ్యూ ఇస్తూ ధోనిని చాచా చౌదరి అని సంబోధించాడు. తమ సొంత మైదానానికి ఏ జట్టు వచ్చినా చాచా చౌదరి (ధోని) స్టేడియం తలుపులు మూసేస్తాడు. ప్రత్యర్థి జట్లపై కనికరం చూపించకుండా తన వ్యూహాలతో ఇరుకున పెట్టి పై చేయి సాధిస్తాడు. ఐపీఎల్ లో చెన్నై అత్యంత పటిష్టమైన జట్టు ప్రత్యర్థి జట్లతో తనదైన రీతిలో వ్యవహరిస్తుంది అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

త్వరలో ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డులు?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>