Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/venu-told-emotional-story-to-nithin2feb25f9-a5f4-4946-b732-79bb391deafe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/venu-told-emotional-story-to-nithin2feb25f9-a5f4-4946-b732-79bb391deafe-415x250-IndiaHerald.jpgకమెడియన్ వేణు డైరెక్టర్ గా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వచ్చిన సినిమా బలగం.. ఈ సినిమా గత రెండు నెలలుగా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా అయితే నిలిచింది… చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం ను సాధించింది .. అంతేకాదు ఆడియెన్స్ ఈ కధని కనెక్ట్ అయిన తీరు .. సినిమా పట్ల ప్రజలకు ఇంత ఆదరణ ఉంటుందా అనే ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది .. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో సంస్కృతి , సంప్రదాయాలను బలగం సినిమాలో అద్భుతంగా చూపించారు. జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ..ఈ బలగం సినిమాతో దర్శకుడిగానూ అంతేsocial stars life style{#}dil raju;Culture;Venu Thottempudi;Jabardasth;INTERNATIONAL;Telangana;Fidaa;Tollywood;Industry;Director;Cinemaనితిన్ కు ఎమోషనల్ స్టోరీ చెప్పిన వేణు...!!నితిన్ కు ఎమోషనల్ స్టోరీ చెప్పిన వేణు...!!social stars life style{#}dil raju;Culture;Venu Thottempudi;Jabardasth;INTERNATIONAL;Telangana;Fidaa;Tollywood;Industry;Director;CinemaWed, 10 May 2023 16:30:49 GMTకమెడియన్ వేణు డైరెక్టర్ గా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వచ్చిన సినిమా బలగం.. ఈ సినిమా గత రెండు నెలలుగా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా అయితే నిలిచింది…

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం ను సాధించింది .. అంతేకాదు ఆడియెన్స్ ఈ కధని కనెక్ట్ అయిన తీరు .. సినిమా పట్ల ప్రజలకు ఇంత ఆదరణ ఉంటుందా అనే ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది .. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో సంస్కృతి , సంప్రదాయాలను బలగం సినిమాలో అద్భుతంగా చూపించారు. జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ..ఈ బలగం సినిమాతో దర్శకుడిగానూ అంతే గుర్తింపు ను తెచ్చుకున్నాడు... వేణు బలగం తెరకెక్కించిన విధానానికి అందరూ కూడా ఫిదా అవుతున్నారు...

సినిమా హిట్ అవ్వడం తో వేణుకి పలు ఆఫర్లు వస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది... ఇక రీసెంట్ గా వేణు హీరో నితిన్ ని  కలిసి ఒక అద్భుతమైన కథని కూడా వినిపించాడని ఆ కథ విన్న తర్వాత నితిన్ భావోద్వేగానికి గురయ్యారని, ఈ సినిమా తప్పకుండా చేస్తున్నామని అయితే చెప్పారని సమాచారం... అంతేకాదు, ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చెయ్యాలని కూడా అన్నారని టాక్. తనకు ఉన్న కమిట్ మెంట్స్ పూర్తి కాగానే ఈ సినిమాకి డేట్స్ ను ఇస్తాను అని కూడా నితిన్ చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం వేణు ఆ స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని సమాచారం..ఇప్పుడు వేణు లాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ ని కూడా నితిన్ ప్రోత్సహిస్తున్నాడని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా కూడా మంచి హిట్ అయితే వేణు పెద్ద డైరెక్టర్ గా పేరును సంపాదించుకుంటాడు... ఇక, బలగం సినిమా అయితే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టడమే కాకుండా పలు అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది..



RRR Telugu Movie Review Rating

ఆ ప్రముఖ సంస్థ చేతుల్లోకి "మేము ఫేమస్" సినిమా..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>