Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-style6f23ab32-9b97-4765-ab50-f18d0e79db24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-style6f23ab32-9b97-4765-ab50-f18d0e79db24-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరి కొత్త మూవీ ''NBK108''. అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు సూపర్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం కంటే ఎక్కువ పూర్తి కాగా మిగతా భాగం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుందని తెలుస్తుంది... మరి షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ కూడా బయటకు వచ్social stars life style{#}thaman s;Winner;Balakrishna;kajal aggarwal;Tollywood;Success;Music;bollywood;Director;Cinemaబాలయ్య కోసం అతడిని బరిలోకి దింపిన అనిల్ రావిపూడి....!!బాలయ్య కోసం అతడిని బరిలోకి దింపిన అనిల్ రావిపూడి....!!social stars life style{#}thaman s;Winner;Balakrishna;kajal aggarwal;Tollywood;Success;Music;bollywood;Director;CinemaWed, 10 May 2023 16:18:43 GMTనందమూరి బాలకృష్ణ  హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరి కొత్త మూవీ ''NBK108''.

అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు సూపర్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం కంటే ఎక్కువ పూర్తి కాగా మిగతా భాగం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుందని తెలుస్తుంది... మరి షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ కూడా బయటకు వచ్చింది.. ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది.. ఇక తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ భాగం అయ్యాడు అంటూ మేకర్స్ నుండి అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ను తీసుకున్నట్టు మేకర్స్ చెబుతూ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారట... ఈ సినిమాతో ఈ బాలీవుడ్ స్టార్ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.. దీని గురించి కూడా ఇంట్రెస్టింగ్ వీడియో ను రిలీజ్ చేసారు.. దీంతో ఈసినిమాలో స్టార్ క్యాస్ట్ కూడా బాగా పెరిగి పోతుంది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న సంగతి తెలిసిందే.అలాగే ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారట... అలాగే ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవ్వనుంది.. మరి అనిల్-బాలయ్య ఇద్దరు కూడా ప్రస్తుతం సక్సెస్ జోరులో ఉండడంతో మరో హిట్ బాలయ్య ఖాతాలో ఖాయం అంటున్నారు. ఫ్యాన్స్…



RRR Telugu Movie Review Rating

ఆ ప్రముఖ సంస్థ చేతుల్లోకి "మేము ఫేమస్" సినిమా..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>