Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedసాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయినటువంటి సాయి పల్లవి తెలుగులో మాత్రం ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఈమె ఏలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా అలాగే సినిమాలలో ఎలాంటి లిప్ లాక్స్ సన్ని వేషాలు అలాగే రొమాంటిక్ సన్నివేశాలకు తావు లేకుండా సినిమా కథల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ సినిమాలలో నటిస్తున్నారు. ఏ విషయం గురించి అయినా బాగా ఆలోచించి నిర్ణయం social stars life style{#}Sai Pallavi;Fidaa;Heroine;Manam;Romantic;Cinemaఆ విషయంలో అస్సలు తగ్గనంటున్న సాయి పల్లవి...!!ఆ విషయంలో అస్సలు తగ్గనంటున్న సాయి పల్లవి...!!social stars life style{#}Sai Pallavi;Fidaa;Heroine;Manam;Romantic;CinemaWed, 10 May 2023 16:39:40 GMTసాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయినటువంటి సాయి పల్లవి తెలుగులో మాత్రం ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో ఈమె ఏలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా అలాగే సినిమాలలో ఎలాంటి లిప్ లాక్స్ సన్ని వేషాలు అలాగే రొమాంటిక్ సన్నివేశాలకు తావు లేకుండా సినిమా కథల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ సినిమాలలో నటిస్తున్నారు.

 ఏ విషయం గురించి అయినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే సాయి పల్లవిలో కూడా ఓ నెగటివ్ పాయింట్ ఉందని సమాచారం.ఈ నెగిటివ్ పాయింట్ కారణంగానే ఎంతో మంచి సినీ కెరియర్ ఉన్నప్పటికీ ఈమె చేతులారా తన కెరీర్ ను ఇబ్బందులలో పడేసుకుంటుందని సమాచారం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హీరోయిన్ అంటే కొన్ని సన్నివేశాలలో మనం పెట్టుకున్న బౌండరీస్ అయితే దాటి నటించాల్సి ఉంటుంది.

ఇలా కొన్నిసార్లు అవసరమైతే మన హద్దులను దాటి నటించడం వల్ల కూడా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు అయితే మనగడ సాగించడానికి అవకాశం ఉంటుంది కానీ సాయి పల్లవి మాత్రం నేను ఇలాగే ఉండాలి ఇలాంటి పాత్రలలోనే నటించాలని కొన్ని నియమాలు అయితే పెట్టుకున్నారు. ఈ నియమాలు తనకు నెగిటివ్ గా మారుతున్నాయని అందుకే తనకు సినిమా అవకాశాలు పెద్దగా అయితే రాలేదని సమాచారం.. ఒకప్పుడు సినిమా హీరోయిన్లు కూడా ఇలాగే చాలా పద్ధతిగా నటించేవారు కానీ కొన్నిసార్లు వాళ్ళు హెల్తీ రొమాన్స్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు.అలాగే సాయి పల్లవి కూడా అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశాలలో అవసరమైతే నటిస్తేనే తనకు ఇండస్ట్రీలో హీరోయిన్ గా మనుగడ ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట..అయితే సాయి పల్లవి అలాంటి సన్నివేశాలలో నటించాల్సి వచ్చి తనకు అవకాశాలు రాకపోతే తాను ఇండస్ట్రీకే దూరమవుతానని చెప్పుకొచ్చింది.తన వైద్య వృత్తిలో స్థిరపడతానంటూ కూడా గట్టిగా చెప్పిన సంగతి కూడా మనకు తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

ఆ ప్రముఖ సంస్థ చేతుల్లోకి "మేము ఫేమస్" సినిమా..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>