MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneybd5b984e-0f8b-4804-aec4-5430ea6b66ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneybd5b984e-0f8b-4804-aec4-5430ea6b66ec-415x250-IndiaHerald.jpgప్రస్తుతం లోన్ తీసుకోవాలనుకునే వారికి కొన్ని బ్యాంకులు శుభవార్తను అందించాయి ముఖ్యంగా మీరు ఏ ఏ బ్యాంకులో లోన్ పొందాలని అనుకుంటున్నారో ఆయా బ్యాంకులు లోన్ పై ఎంత మొత్తంలో వడ్డీ విధిస్తున్నాయి అనేది తప్పకుండా తెలుసుకోవాలి.. ముఖ్యంగా ఏ బ్యాంకుల్లో ఎంత వడ్డీ రేటుకు పర్సనల్ లోన్ లభిస్తుంది అనేది తెలుసుకుంటేనే మీ జేబుకు చిల్లు పడకుండా ఉంటుంది. అయితే బ్యాంకు ప్రాతిపదికను బట్టి రుణ రేట్లు కూడా మారుతాయి అని గుర్తించుకోవాలి. ఇకపోతే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతి తక్కువ వడ్డీ రేటుకి రుణాలు లభిస్తున్నాయి కాబట్టి 8MONEY{#}Bank;Punjabమనీ: ఈ బ్యాంక్ ల్లో తక్కువ వడ్డీ కే రుణాలు..!మనీ: ఈ బ్యాంక్ ల్లో తక్కువ వడ్డీ కే రుణాలు..!MONEY{#}Bank;PunjabWed, 10 May 2023 11:00:00 GMTప్రస్తుతం లోన్ తీసుకోవాలనుకునే వారికి కొన్ని బ్యాంకులు శుభవార్తను అందించాయి ముఖ్యంగా మీరు ఏ ఏ బ్యాంకులో లోన్ పొందాలని అనుకుంటున్నారో ఆయా బ్యాంకులు లోన్ పై ఎంత మొత్తంలో వడ్డీ విధిస్తున్నాయి అనేది తప్పకుండా తెలుసుకోవాలి.. ముఖ్యంగా ఏ బ్యాంకుల్లో ఎంత వడ్డీ రేటుకు పర్సనల్ లోన్ లభిస్తుంది అనేది తెలుసుకుంటేనే మీ జేబుకు చిల్లు పడకుండా ఉంటుంది. అయితే బ్యాంకు ప్రాతిపదికను బట్టి రుణ రేట్లు కూడా మారుతాయి అని గుర్తించుకోవాలి.

ఇకపోతే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతి తక్కువ వడ్డీ రేటుకి రుణాలు లభిస్తున్నాయి కాబట్టి 84 నెలల వరకు టేన్యుర్ పెట్టుకోవచ్చు. ఇకపోతే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతి తక్కువ వడ్డీ రేటుకి రుణాలు లభిస్తున్నాయి కాబట్టి 84 నెలల వరకు టెన్యూర్ తో లోన్ పొందవచ్చు అలాగే వడ్డీ రేటు 9.9% నుంచి ప్రారంభం అవుతోంది కాబట్టి గరిష్టంగా 14.75% వరకు వడ్డీ రేట్లు విధించబడుతున్నాయి.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పర్సనల్ లోన్ తీసుకోవాలని భావించే వారికి వడ్డీ రేటు 10% గా ఉంది.

ఇక ఇండస్ బ్యాంకు విషయానికి వస్తే 10.2 6% నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో 60 నెలల వరకు టెన్యూర్ మీరు పెట్టుకోవచ్చు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 10 లక్షల వరకు లోన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇందులో 60 నెలల టెన్యూర్ కు 10.4% వడ్డీ ప్రారంభం అవుతుంది. అక్కడ 16.95% వరకు వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఇక యాక్సిస్ బ్యాంకు విషయానికి వస్తే లోన్ పొందాలనుకునేవారు 10.49% నుంచి 22 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది. ఇక 60 నెలల టెన్యూర్ కి 40 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో ఏకంగా కోటి వరకు పర్సనల్ లోన్ పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా 60 నెలల టెన్యూర్ కి 10.49 వరకు వడ్డీ రేటు పడుతుంది



RRR Telugu Movie Review Rating

భారీ నష్టాలను ఎదుర్కొన్న ఆ 5 మీడియం రేంజ్ సినిమాలు ఇవే..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>