MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krushna201f604d-7f65-47b5-81b2-2bf6dc2aecc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala-krushna201f604d-7f65-47b5-81b2-2bf6dc2aecc0-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ వరుసగా అఖండ ... వీర సింహారెడ్డి లాంటి రెండు విజయాల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న కారణంతో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ మూవీ మేకర్స్ ఎన్ బి కే 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా bala krushna{#}Arjun Rampal;anil ravipudi;lion;Posters;Simha;Dussehra;Vijayadashami;Balakrishna;kajal aggarwal;News;bollywood;sree;Hero;Cinemaఅఫీషియల్ : ఎన్బికె108 సెట్స్ లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటుడు..!అఫీషియల్ : ఎన్బికె108 సెట్స్ లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటుడు..!bala krushna{#}Arjun Rampal;anil ravipudi;lion;Posters;Simha;Dussehra;Vijayadashami;Balakrishna;kajal aggarwal;News;bollywood;sree;Hero;CinemaWed, 10 May 2023 11:35:40 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ వరుసగా అఖండ ... వీర సింహారెడ్డి లాంటి రెండు విజయాల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న కారణంతో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ మూవీ మేకర్స్ ఎన్ బి కే 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. 

ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో శ్రీ లీల కనిపించబోతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటుల్లో ఒకరు అయినటు వంటి అర్జున్ రాంపాల్ నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెట్స్ లోకి అర్జున్ రాంపాల్ ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అఖండ ... వీర సింహా రెడ్డి లాంటి మంచి విజయవంతమైన మూవీ ల తర్వాత బాలయ్య నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.





RRR Telugu Movie Review Rating

భారీ నష్టాలను ఎదుర్కొన్న ఆ 5 మీడియం రేంజ్ సినిమాలు ఇవే..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>