Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-e841a67c-1f60-4395-9ed7-1440b166ca31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-e841a67c-1f60-4395-9ed7-1440b166ca31-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ అనే కార్యక్రమంలో ఎప్పుడు ఎన్నో జోడిలు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా జబర్దస్త్ జోడిల మధ్య లవ్ ట్రాక్ అటు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటుంది. అంతేకాదు షో కి టిఆర్పి రేటింగ్ ఎక్కువ వచ్చేలా చేస్తూ ఉంటుంది. అయితే ఇలా జబర్దస్త్ లో ప్రత్యక్షమైన ఎన్నో జోడీలు.. కేవలం టిఆర్పి స్టంట్స్ అని తేలిపోయాయి. కానీ ఒక్క జోడి మాత్రం జబర్దస్త్ లో మొదలై ఇక పెళ్లి వరకు వెళ్ళింది. అదే జబర్దస్త్ టీం లీడర్ రాకింగ్ రాకేష్, కమెడియన్ జోర్దార్ సుజాత జంట. ఒకప్పుడు టీవీ యాంకర్Jabardasth {#}prema;sujatha;Jabardasth;television;marriage;Love;Father;Leader;Rocking Rakesh;Comedianరాకింగ్ రాకేష్.. ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా?రాకింగ్ రాకేష్.. ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా?Jabardasth {#}prema;sujatha;Jabardasth;television;marriage;Love;Father;Leader;Rocking Rakesh;ComedianWed, 10 May 2023 09:00:00 GMTజబర్దస్త్ అనే కార్యక్రమంలో ఎప్పుడు ఎన్నో జోడిలు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా జబర్దస్త్ జోడిల మధ్య లవ్ ట్రాక్ అటు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటుంది. అంతేకాదు షో కి టిఆర్పి రేటింగ్ ఎక్కువ వచ్చేలా చేస్తూ ఉంటుంది. అయితే ఇలా జబర్దస్త్ లో ప్రత్యక్షమైన ఎన్నో జోడీలు.. కేవలం టిఆర్పి స్టంట్స్ అని తేలిపోయాయి. కానీ ఒక్క జోడి మాత్రం జబర్దస్త్ లో మొదలై ఇక పెళ్లి వరకు వెళ్ళింది. అదే జబర్దస్త్ టీం లీడర్ రాకింగ్ రాకేష్, కమెడియన్ జోర్దార్ సుజాత  జంట.



 ఒకప్పుడు టీవీ యాంకర్ గా పని చేసిన సుజాత ఇక ఇటీవల కాలంలో అయితే జబర్దస్త్ లోకి వచ్చి ఎక్కువగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్ తో సుజాత లవ్ లొ పడింది. ఇక వీరు ప్రేమకు ప్రమోషన్ ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం చివరికి పెళ్లి వరకు వెళ్ళింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజాత. రాకేష్ తో తన ప్రేమ పెళ్లి విషయంపై ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.



 రాకేష్ తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇప్పుడు టీం లీడర్ గా ఎదిగాడు అంటూ సుజాత వెల్లడించింది. టీ లీడర్స్ స్థాయికి  చేరుకోవడం అంత సులభమైన విషయం కాదని.. ఎంతో కష్టపడితే తప్ప సాధ్యం అవదు అంటూ సుజాత చెప్పుకొచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా తన టీమ్ లో చేస్తున్నందుకు రాకేష్ తనకు రెమ్యూనరేషన్ ఇస్తాడు అంటూ సుజాత తెలిపింది. పెళ్లికి ముందు కట్నం ఎంత కావాలని మా అమ్మ నాన్న రాకేష్ ను అడిగారు.  అయితే మీ పిల్లని ఇస్తే సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు రాకేష్ చెప్పాడని సుజాత తెలిపింది. ఆయన అలా అనడంతో ఆయనపై ఉన్న ప్రేమ మరింత పెరిగిపోయింది అంటూ సుజాత చెప్పుకొచ్చింది.



RRR Telugu Movie Review Rating

25 లక్షలకు.. ఫిలింఫేర్ అవార్డు అమ్మేసిన విజయ్ దేవరకొండ?

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>