EducationPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/ssc415ceec2-5b91-4ea0-af27-f244c7bcaf86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/ssc415ceec2-5b91-4ea0-af27-f244c7bcaf86-415x250-IndiaHerald.jpgఇంటర్మీడియట్ పాసై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ కొలువులు సొంతం చేసుకునే చక్కటి అవకాశం వచ్చింది. ఇక న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 2023-24 సంవత్సారినికి గానూ..‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది. ఇందులో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు ఇంకా ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో 1600 పోస్టులను భర్తీ చేయనున్నారు. లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటSSC{#}Application;central governmentఇంటర్ పాసయ్యిన వారికి SSC లో ఉద్యోగాలు?ఇంటర్ పాసయ్యిన వారికి SSC లో ఉద్యోగాలు?SSC{#}Application;central governmentWed, 10 May 2023 15:50:13 GMTఇంటర్మీడియట్ పాసై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ కొలువులు సొంతం చేసుకునే చక్కటి అవకాశం వచ్చింది. ఇక న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 2023-24 సంవత్సారినికి గానూ..‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది. ఇందులో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు ఇంకా ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో 1600 పోస్టులను భర్తీ చేయనున్నారు. లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ ఇంకా అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ (గ్రేడ్‌-ఎ) విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2023 సంవత్సర ప్రకటన విడుదల చేయడం జరిగింది.12 వ తరగతి అంటే ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినవారూ కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.


కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో తప్పనిసరిగా మ్యాథ్స్‌ అనేది ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. దరఖాస్తు దారుల వయసు ఆగస్టు 1. 2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఆగస్టు 2,1996 నుంచి ఆగస్టు 1, 2005 మధ్య వారు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపు అనేది ఉంటుంది. ఆన్‌లైన్‌లో జూన్‌ 8, 2023వ తేదీ దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు మొత్తం రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయితే ఫీజు చెల్లించనవసరం లేదు. ఆన్‌లైన్‌లో నిర్వహించే టైర్‌-1, టైర్‌-2 పరీక్షల ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపిక అయిన వారికి రూ.19,900ల నుంచి రూ.92,300ల దాకా జీతంగా చెల్లిస్తారు.ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి జూన్‌ 8, 2023 న ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు SSC అధికారిక వెబ్సైటు ఓపెన్ చేసి అప్లై చేసుకోండి.



RRR Telugu Movie Review Rating

ఆ ప్రముఖ సంస్థ చేతుల్లోకి "మేము ఫేమస్" సినిమా..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>