Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-stylebcb30a5d-cf8a-447c-9091-0ecd70d880d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-stylebcb30a5d-cf8a-447c-9091-0ecd70d880d3-415x250-IndiaHerald.jpgలేడీ పవర్ స్టార్ సాయి పల్లవి మే 9వ తేదీ 31వ పుట్టినరోజు వేడుకలను అయితే జరుపుకున్నారు. ఈ క్రమంలోని ఈమె పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల ను తెలియజేశారు. సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా తన చెల్లెలు పూజా కన్నన్ సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.సాయి పల్లవి చెల్లెలు పూజ చేసిన పోస్ట్ కనుక చూస్తే తనకు సాయి పల్లవి అంటే ఎంత ప్రేమో మనకు అర్థమవుతుంది.social stars life style{#}Pooja Hegde;Sai Pallavi;prema;Pawan Kalyan;media;Loveఅక్క పై ఎమోషనల్ పోస్ట్ చేసిన సాయి పల్లవి చెల్లెలు...!!అక్క పై ఎమోషనల్ పోస్ట్ చేసిన సాయి పల్లవి చెల్లెలు...!!social stars life style{#}Pooja Hegde;Sai Pallavi;prema;Pawan Kalyan;media;LoveWed, 10 May 2023 16:32:44 GMTలేడీ పవర్ స్టార్ సాయి పల్లవి మే 9వ తేదీ 31వ పుట్టినరోజు వేడుకలను అయితే జరుపుకున్నారు. ఈ క్రమంలోని ఈమె పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల ను తెలియజేశారు.


సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా తన చెల్లెలు పూజా కన్నన్ సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.సాయి పల్లవి చెల్లెలు పూజ చేసిన పోస్ట్ కనుక చూస్తే తనకు సాయి పల్లవి అంటే ఎంత ప్రేమో మనకు అర్థమవుతుంది.

ఈ క్రమంలోనే పూజ తన అక్కతో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఈరోజు నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నా పక్కన నువ్వు లేనందుకు నీ పక్కన నేను లేనందుకు చాలా బాధగా ఉంది అని . నిన్ను ఇరిటేట్ చేయడం నిన్ను గిచ్చడం నీ మొహం ఎర్రగా మారితే చూడటం మిస్ అవుతున్నానని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నీతో కలిసి కూర్చొని నవ్వడం మిస్ అవుతున్నాను నువ్వు నాకంటే ముందుగా పుట్టి నేను మోయాల్సిన నిందలన్నీ కూడా నువ్వు మోస్తున్నావు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు నా కోసం చేసిన త్యాగాలను అయితే నేను మర్చిపోలేను. నన్ను బాధ పెట్టే విషయాల నుంచి ఎప్పుడు నన్ను రక్షిస్తూ ఉంటావు. నాలోని బెస్ట్ ఇవ్వడం కోసం నువ్వు ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటావు నువ్వు చేసిన త్యాగాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు నా అక్కగా దొరకడం నా అదృష్టం ప్రేమకు స్వచ్ఛతకు నువ్వే ప్రతిరూపం హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్ అంటూ కామెంట్స్ కూడా చేస్తూ తన అక్క పై తనకు ఎంత ప్రేమ ఉందో ఆమె బయట పెట్టారు. ఇలా సాయి పల్లవి గురించి తన చెల్లెలు ఎమోషనల్ అవుతూ బర్త్ డే విషెస్ చెప్పడంతో సాయి పల్లవి స్పందిస్తూ లవ్ యు అంటూ కామెంట్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

ఆ ప్రముఖ సంస్థ చేతుల్లోకి "మేము ఫేమస్" సినిమా..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>