LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/summer-hot1601338b-c527-4d6f-9329-bf1f31774dd7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/summer-hot1601338b-c527-4d6f-9329-bf1f31774dd7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వేసవికాలం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఎండలను తట్టుకోవడం చాలా కష్టము. వేసవి తాపాన్ని నివారించేందుకు పలు రకాల వాటిని ఉపయోగిస్తూ ఉంటాము అయినా కూడా ఈ వేడి భారీ నుండి తప్పించుకోలేకపోతూ ఉంటాము కానీ తాజా చిట్కాతో ఎలాంటి వేడినైనా సరే ఇట్టే పారదలవచ్చు అది ఎలానో ఒకసారి తెలుసుకుందాం. దీనిని బ్రహ్మ ఫల చూర్ణం అని అంటారు.. దీన్ని తయారు చేయడానికి మర్రి పండ్ల ను బాగా ఎండబెట్టి దంచి ఆ తర్వాత పొడిని తీసుకోవాలి.. ఆ తర్వాత కలకండ పొడి కొద్దిగా తీసుకొని అన్నిటిని కలిపి సీసాలో ఉంచిన తరువాత.. ఒక గ్లాసు నీటిలో SUMMER;HOT{#}Cow slaughter;Curry leaves;oil;Almondsఅధిక వేడి తో బాధపడేవారు ఇలా చేయండి..!!అధిక వేడి తో బాధపడేవారు ఇలా చేయండి..!!SUMMER;HOT{#}Cow slaughter;Curry leaves;oil;AlmondsWed, 10 May 2023 19:05:55 GMTప్రస్తుతం వేసవికాలం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఎండలను తట్టుకోవడం చాలా కష్టము. వేసవి తాపాన్ని నివారించేందుకు పలు రకాల వాటిని ఉపయోగిస్తూ ఉంటాము అయినా కూడా ఈ వేడి భారీ నుండి తప్పించుకోలేకపోతూ ఉంటాము కానీ తాజా చిట్కాతో ఎలాంటి వేడినైనా సరే ఇట్టే పారదలవచ్చు అది ఎలానో ఒకసారి తెలుసుకుందాం. దీనిని బ్రహ్మ ఫల చూర్ణం అని అంటారు..

దీన్ని తయారు చేయడానికి మర్రి పండ్ల ను బాగా ఎండబెట్టి దంచి ఆ తర్వాత పొడిని తీసుకోవాలి.. ఆ తర్వాత కలకండ పొడి కొద్దిగా తీసుకొని అన్నిటిని కలిపి సీసాలో ఉంచిన తరువాత.. ఒక గ్లాసు నీటిలో కలుపుకొని దీన్ని మూడు పూటల తాగుతూ ఉండాలి.

దీని వాడకం వలన వేడి ముక్కు నుండి రక్తం ద్వారా మొల్ల ద్వారా అసహనం నుండి, మూలము ద్వారా రక్తం పడడం తదితర వాటిని నివారిస్తుంది. అంతేకాకుండా పిల్లలు వీటిని తాగితే పొడవుగా పెరుగుతారు.వృద్ధులు అయితే మోకాళ్ళలో గుజ్జు కూడా పెరుగుతుందని ఆయుర్వేదంలో తెలియజేయడం జరుగుతోంది. నడవలేనివారు దీనిని వాడినట్లు అయితే సమస్య నుంచి కాస్త మెరుగుపడుతుందట.

ఉష్ణం ఎక్కువైతే అధిక రక్తపోటు వల్ల చర్మ రోగాలు వస్తాయి.. కావున వేడి శరీరం ఉన్నవాళ్లు వేడిని తగ్గించే పదార్థాలను తరచూ తీసుకోవడం చాలా ముఖ్యము ముఖ్యంగా తీపి పదార్థాలను ఎక్కువగా వాడడంతో పాటు ఆవు పాలను కూడా తాగుతూ ఉండాలి.


వీటితోపాటు పొన్నగంటి కూర బచ్చలి కూర కరివేపాకు మొదలైనవి వాడుతూ ఉండాలి.. ద్రాక్ష, బాదం , ఎండు ఖర్జూరం కొబ్బరి నీళ్లను తరచూ తాగుతూ ఉండాలి.


ప్రతి ఒక్కరు ఈ వేసవికాలంలో తలకు కొబ్బరి నూనె లేదా ఆముదాన్ని పట్టిస్తూ ఉండాలి దీనివల్ల వేడి చేయకుండా ఉంటుంది.


ప్రతిరోజు ఎండు ద్రాక్షను ఒక గ్లాసులో వేసుకొని ఉదయం ఆ ద్రాక్షను పిసికి పానీయంలా చేసుకుని తాగడం చాలా మంచిదట.

ముఖ్యంగా ఆహారంలో మజ్జిగను ఉంచుకోవడం చాలా మంచిది.



RRR Telugu Movie Review Rating

ఆ తేదీ నుండి ఒక చిన్న షెడ్యూల్ను ప్లాన్ చేసిన "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ యూనిట్..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>