HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthced85fcb-f5ac-42ab-adb9-b77564d980e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthced85fcb-f5ac-42ab-adb9-b77564d980e6-415x250-IndiaHerald.jpgతేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు ఈజీగా నయమవుతాయి. ఇక పాలలో ఉండే విటమిన్ ఎ, బి, డి, కాల్షియం ఇంకా లాక్టిక్ యాసిడ్‌లు మనకు అద్భుతంగా పోషణను ఇస్తాయి.తేనె, పాలలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఈజీగా సంరక్షిస్తాయి. చర్మాన్ని బాగా శుభ్రం చేస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా ఇంకా మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు చాలా ఈజీగా పోతాయి. జీర్ణాశయం, పేగుల్లో చెడు బాక్టీరియా సులభంగా నాశనమవుతుంది.అలాhealth{#}Vitamin;Bacteria;Calcium;Acidity;Shaktiపాలు తేనె కలిపి తాగితే కలిగే లాభాలు ఇవే?పాలు తేనె కలిపి తాగితే కలిగే లాభాలు ఇవే?health{#}Vitamin;Bacteria;Calcium;Acidity;ShaktiWed, 10 May 2023 14:16:00 GMTతేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు ఈజీగా నయమవుతాయి. ఇక పాలలో ఉండే విటమిన్ ఎ, బి, డి, కాల్షియం ఇంకా లాక్టిక్ యాసిడ్‌లు మనకు అద్భుతంగా పోషణను ఇస్తాయి.తేనె, పాలలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఈజీగా సంరక్షిస్తాయి. చర్మాన్ని బాగా శుభ్రం చేస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా ఇంకా మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు చాలా ఈజీగా పోతాయి. జీర్ణాశయం, పేగుల్లో చెడు బాక్టీరియా సులభంగా నాశనమవుతుంది.అలాగే మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ ఇంకా మలబద్దకం వంటివి నయమవుతాయి. శరీర మెటబాలిజం కూడా పెరుగుతుంది.మనకు శక్తి త్వరగా అందుతుంది. అలాగే ఎప్పుడు కూడా ఎనర్జీ లెవల్స్ బ్యాలెన్స్‌లో ఉంటాయి.దీంతో రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు.ఇంకా ఎక్కువ సేపు పనిచేయగలుగుతారు.


ఎముకలు విరిగి ఉన్న వారు, వృద్ధులు, పిల్లలు పాలు ఇంకా తేనె కలుపుకుని తాగితే కాల్షియం శరీరానికి బాగా అందుతుంది. దీంతో ఎముకలు బాగా దృఢంగా మారుతాయి. ఎముకలకు మంచి పటుత్వం చేకూరుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు ఈజీగా తగ్గుతాయి. నిద్రలేమి సమస్యలతో బాధపడే వారికి తేనె ఇంకా పాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. రోజూ రాత్రి నిద్రపోయేందుకు కనీసం 30 నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని తాగితే చాలు, నిద్ర బాగా పడుతుంది. పొద్దున్నే యాక్టివ్‌గా ఉంటారు. నిద్రలేమి సమస్య ఈజీగా దూరమవుతుంది.ఇంకా అలాగే వయస్సు మీద పడడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు రావు. దీంతో ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు. వృద్ధాప్యం ఈజీగా దరి చేరదు. మంచి చర్మానికి సౌందర్యం చేకూరుతుంది. పాలలో తేనెను కలుపుకుని రోజు తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్లు పోతాయి. శరీరంలో ఉండే బాక్టీరియా, వైరస్ ఇంకా ఇతర క్రిములు నశిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులు అంత ఈజీగా రావు. ఇలా పాలు, తేనె మిశ్రమంతో చాలా ప్రయోజనాలను పొందవచ్చు.



RRR Telugu Movie Review Rating

NBK -108 సినిమా నుంచి అప్డేట్..!!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>