MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaithanyad4fa9e3a-3a32-4167-8db9-a0b577100808-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaithanyad4fa9e3a-3a32-4167-8db9-a0b577100808-415x250-IndiaHerald.jpgనాగ చైతన్య సోలో హీరో గా నటించిన ఆఖరి 6 మూవీ లకు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో వాటి వివరాలను తెలుసుకుందాం. నాగ చైతన్య తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందినటు వంటి కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ప్రియమణి , అరవింద స్వామి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ యొక్క తెలుగnaga chaithanya{#}Ilayaraja;Kumaar;chandu;raasi;vikram;Majili;Sailaja Reddy alludu;Shailaja Reddy Alludu;Savyasachi;Sai Pallavi;Chaitanya;shankar;venkat prabhu;Shiva;lord siva;priyamani;Love Story;Director;Samantha;Music;Heroine;Telugu;Hero;Tamil;Cinema"చైతూ" సోలో హీరోగా నటించిన ఆఖరి 6 మూవీల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!"చైతూ" సోలో హీరోగా నటించిన ఆఖరి 6 మూవీల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!naga chaithanya{#}Ilayaraja;Kumaar;chandu;raasi;vikram;Majili;Sailaja Reddy alludu;Shailaja Reddy Alludu;Savyasachi;Sai Pallavi;Chaitanya;shankar;venkat prabhu;Shiva;lord siva;priyamani;Love Story;Director;Samantha;Music;Heroine;Telugu;Hero;Tamil;CinemaWed, 10 May 2023 11:43:19 GMTనాగ చైతన్య సోలో హీరో గా నటించిన ఆఖరి 6 మూవీ లకు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో వాటి వివరాలను తెలుసుకుందాం.

నాగ చైతన్య తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందినటు వంటి కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ప్రియమణి , అరవింద స్వామి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 21.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

నాగ చైతన్య హీరో గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యు మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది.

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందిన లవ్ స్టోరీ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 31.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు.

నాగ చైతన్య హీరో గా సమంత హీరోయిన్ గా రూపొందిన మజిలీ మూవీ కి 21.14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు శివ నర్వాణ దర్శకత్వం వహించాడు.

నాగ చైతన్య హీరోగా నీది అగర్వాల్ హీరోయిన్ గా చందు ముండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి మూవీ కి 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

నాగ చైతన్య హీరో గా అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా మారుతీ దర్శకత్వంలో రూపొందిన శైలజ రెడ్డి అల్లుడు సినిమాకు 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.





RRR Telugu Movie Review Rating

భారీ నష్టాలను ఎదుర్కొన్న ఆ 5 మీడియం రేంజ్ సినిమాలు ఇవే..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>