EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/karnataka-elections9c34102f-214b-4962-9e6b-b72716d2bbac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/karnataka-elections9c34102f-214b-4962-9e6b-b72716d2bbac-415x250-IndiaHerald.jpgకర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి గురించి చెప్పాల్సి వస్తే అక్కడ ఆ పార్టీ పని అయిపోయిందని, వచ్చే ఎలక్షన్లలో 20-30సీట్లు మాత్రమే అది గెలుచుకోబోతుందని సర్వేలు చెబుతున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తాము వంద నుండి 120సీట్లు వరకు గెలుచుకుంటామని, తాము జెడిఎస్ తో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కర్ణాటకలో బిజెపి 37.67% ఓట్లతో 13స్థానాలను గెలుచుకుంటుందట. కాంగ్రెస్ 42.69% ఓట్లతో 108స్థానాలు గెలుచుకుంటుందట. జెడిఎస్ 16.15% ఓట్లతKARNATAKA ELECTIONS{#}Bharatiya Janata Party;Congress;Huzur Nagar;Partyకర్ణాటక: బీజేపీ ఆ స్కోర్‌ సాధిస్తుందా?కర్ణాటక: బీజేపీ ఆ స్కోర్‌ సాధిస్తుందా?KARNATAKA ELECTIONS{#}Bharatiya Janata Party;Congress;Huzur Nagar;PartyWed, 10 May 2023 09:30:00 GMTకర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి గురించి చెప్పాల్సి వస్తే అక్కడ ఆ పార్టీ పని అయిపోయిందని, వచ్చే ఎలక్షన్లలో 20-30సీట్లు మాత్రమే అది గెలుచుకోబోతుందని సర్వేలు చెబుతున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తాము వంద నుండి 120సీట్లు వరకు గెలుచుకుంటామని, తాము జెడిఎస్ తో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.


కర్ణాటకలో బిజెపి 37.67% ఓట్లతో 13స్థానాలను గెలుచుకుంటుందట. కాంగ్రెస్ 42.69% ఓట్లతో 108స్థానాలు గెలుచుకుంటుందట. జెడిఎస్ 16.15% ఓట్లతో 23స్థానాలను గెలుచుకుంటే, ఇతరులు 3.49శాతం ఓట్లతో 4స్థానాలు గెలుచుకుంటారని అంచనా. కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి 90% వరకు ఛాన్సులు ఉన్నాయని సర్వేలో తేలుతున్న విషయం.


సాధారణంగా సీట్ల విషయంలో జోనల్ వైడ్ గా చూసుకున్నప్పుడు బెంగళూరులో టోటల్ సీట్లు 32. అందులో రూరల్ 4, అర్బన్ 28. రూరల్ లో బిజెపికి 2, కాంగ్రెస్ కి1, జేడీఎస్ కి 1వస్తాయని, అర్బన్ లో బిజెపికి 13, కాంగ్రెస్ కి 13 జేడీఎస్ కి 2వస్తాయని అంటున్నారు. అలాగే ఓల్డ్ మైసూర్ లో టోటల్ 36సీట్లలో చామరాజ్ నగర్ లో బిజెపికి 2,కాంగ్రెస్ కి 2, జెడిఎస్ కి 0 వస్తాయట.


చిక్ మంగళూరులో బిజెపికి 1, కాంగ్రెస్ 1, జేడీఎస్ కి 3 వస్తాయట. అస్సాంలోని 7 సీట్లలో బిజెపికి 2, కాంగ్రెస్ కి 1, జేడీఎస్ కి 4 వస్తాయట. కోడూరులో బిజెపికి 2, కాంగ్రెస్ కి 0, జెడిఎస్ కి 0 వస్తాయట. మాండ్యాలో 7 సీట్లు ఉన్నాయని బిజెపికి అక్కడ ఏమీ రావని, కాంగ్రెస్ కి 3, జెడిఎస్ కి 4 వస్తాయని అంటున్నారు. మైసూర్ లో 11 సీట్లలో బిజెపికి 1, కాంగ్రెస్ కి 6, జేడీఎస్ కి4 వస్తాయని అంటున్నారు. అయితే జెడిఎస్ తో కలిస్తే బిజెపి అధికారంలోకి వస్తుందని అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

భారీ నష్టాలను ఎదుర్కొన్న ఆ 5 మీడియం రేంజ్ సినిమాలు ఇవే..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>