HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgనల్లేరు మొక్కను మనలో చాలా మంది కూడా చూసే ఉంటారు. ఇది ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద వృక్షాలకు అల్లుకుని ఈ మొక్క ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఆషాడ మాసంలో ఈ మొక్కతో పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఈ మొక్క చూడడానికి ఎడారి మొక్కలా ఉంటుంది. కొంతమంది అయితే దీనిని అలంకరణ మొక్కగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్కను చాలా ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ మొక్క పెరగడానికి అంత ఎక్కువగా నీరు కూడా అవసరం ఉండదు. నల్లేరు మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.ఈ health{#}chapati;Heart;Shakti;Manamకీళ్ళ నొప్పులు తగ్గి ఎముకలు బలంగా ఉండాలంటే..?కీళ్ళ నొప్పులు తగ్గి ఎముకలు బలంగా ఉండాలంటే..?health{#}chapati;Heart;Shakti;ManamWed, 10 May 2023 15:00:00 GMTనల్లేరు  మొక్కను మనలో చాలా మంది కూడా చూసే ఉంటారు. ఇది ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద వృక్షాలకు అల్లుకుని ఈ మొక్క ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఆషాడ మాసంలో ఈ మొక్కతో పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఈ మొక్క చూడడానికి ఎడారి మొక్కలా ఉంటుంది. కొంతమంది అయితే దీనిని అలంకరణ మొక్కగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్కను చాలా ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఈ మొక్క పెరగడానికి అంత ఎక్కువగా నీరు కూడా అవసరం ఉండదు. నల్లేరు మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.ఈ మొక్కను చాలా మంది పచ్చడిగా కూడా చేసుకుని తింటూ ఉంటారు. ఇక ఈ మొక్క అంచులను తీసేసి మధ్యలో ఉండే గుజ్జుతో పచ్చడిని తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఇంకా అలాగే దీనిని పేస్ట్ గా చేసి పిండిలో కలిపి రోటి, చపాతీ వంటి వాటిని కూడా తయారు చేసుకుని తింటూ ఉంటారు. అయితే దీనిని వండుకునేటప్పుడు పెరుగులో లేదా మజ్జిగలో ఖచ్చితంగా నానబెట్టాలి. లేదంటే కొందరిలో దురదలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.


నల్లేరు మొక్కను తీసుకోవడం వల్ల మనం మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. విరిగిన ఎముకలను అతికించే శక్తి ఈ నల్లేరు మొక్కకు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా, బలంగా తయారవుతాయి. దెబ్బతిన్న ఎముకలు కూడా చాలా ఆరోగ్యంగా తయారవుతాయి.కీళ్ల నొప్పులతో ఎక్కువగా బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ మొక్కను తీసుకోవడం వల్ల మనం ఇతర ఆరోగ్య ప్రయోనాలు కూడా ఈజీగా పొందవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. హెమరాయిడ్స్, ఆస్థమా ఇంకా మధుమేహం వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి. ఈ విధంగా నల్లేరు మొక్క మనకు బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మాత్రమే మనం తగిన ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆదిపురుష్: ట్రైలర్ తరువాత పెరిగిన డిమాండ్?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>