TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-ravikrishnaa04e3b3f-616a-4947-b9d0-d5be112239ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-ravikrishnaa04e3b3f-616a-4947-b9d0-d5be112239ad-415x250-IndiaHerald.jpgప్రముఖ బుల్లితెర నటుడు రవికృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన మొదటిసారి మొగలిరేకులు సీరియల్ లో దుర్గా క్యారెక్టర్ లో సాఫ్ట్ పాత్ర పోషించి అందరినీ మెప్పించాడు. ఇక ఈ సీరియల్ తో అమ్మాయిల మనసు దోచుకున్న ఈ కుర్రాడు ఆ తర్వాత వరూధిని పరిణయం, శ్రీనివాస కళ్యాణం, మనసు మమత ,బావమరదళ్ళు, ఆమె కథ ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించి బుల్లితెర స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రవికృష్ణ. అంతేకాదు అప్పుడప్పుడు బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తూ ఉంటారు. అయితేACTER;RAVIKRISHNA{#}Kumaar;Kurradu;ravi krishna;Cinema;Mamata Benerjee;Audienceటీవీ: ఆ పిచ్చి వల్లే రెండేళ్లలో 18 సీరియల్స్ రిజెక్ట్ చేశా - రవికృష్ణ..!టీవీ: ఆ పిచ్చి వల్లే రెండేళ్లలో 18 సీరియల్స్ రిజెక్ట్ చేశా - రవికృష్ణ..!ACTER;RAVIKRISHNA{#}Kumaar;Kurradu;ravi krishna;Cinema;Mamata Benerjee;AudienceWed, 10 May 2023 02:00:00 GMTప్రముఖ బుల్లితెర నటుడు రవికృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన మొదటిసారి మొగలిరేకులు సీరియల్ లో దుర్గా క్యారెక్టర్ లో సాఫ్ట్ పాత్ర పోషించి అందరినీ మెప్పించాడు. ఇక ఈ సీరియల్ తో అమ్మాయిల మనసు దోచుకున్న ఈ కుర్రాడు ఆ తర్వాత వరూధిని పరిణయం, శ్రీనివాస కళ్యాణం, మనసు మమత ,బావమరదళ్ళు, ఆమె కథ ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించి బుల్లితెర స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రవికృష్ణ.

అంతేకాదు అప్పుడప్పుడు బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తూ ఉంటారు. అయితే ఏమైందో తెలియదు కానీ గత రెండు సంవత్సరాలుగా సైలెంట్ అయిపోయాడు రవికృష్ణ. అయితే ఇంత మంచి యాక్టర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటూ బుల్లితెర ఆడియన్స్ కూడా కంగారు పడ్డారు. ఇప్పుడు మళ్లీ విరూపాక్షా సినిమాలో భైరవ కుమార్ పాత్రలో మెరిసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు రవికృష్ణ. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా ఇక్కడ నిజంగానే రవికృష్ణ చేశాడని ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు.. ఎందుకంటే ఒకప్పుడు బూర బుగ్గలు వేసుకొని అమాయకమైన హీరోలా సీరియల్స్ లో ప్రేక్షకులను అలరించిన రవికృష్ణ ఇప్పుడు పూర్తిగా సిక్స్ ప్యాక్ తో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.

ఇకపోతే ఇటీవల తన కెరీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ను నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఏమీ లేదు కదా జీవితంలో ఇంకా ఏం సాధించలేదేమో అని అనుకుంటాను.. సినిమాలంటే నాకు పిచ్చి అందుకే ఈ రెండేళ్లలో సుమారుగా 18 సీరియల్స్ ని నేను రిజెక్ట్ చేసాను సినిమాల కోసం ఏమైనా చేస్తాను అంటూ తెలిపారు రవికృష్ణ మొత్తానికైతే రవి కృష్ణ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

బెడ్ పై జాకెట్ విప్పి అందాలు చూపిస్తున్న తేజస్వి..!!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>