MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun7f9697a5-3304-4167-8373-7ddde540bd4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun7f9697a5-3304-4167-8373-7ddde540bd4e-415x250-IndiaHerald.jpgఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం విడుదల అయినటు వంటి పుష్ప పార్ట్ 1 మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయి రేంజ్ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో రావు రమేష్ , సునీల్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. ఇదallu arjun{#}anasuya bharadwaj;fazil;rao ramesh;sukumar;julayi;S/O Satyamurthy;Crush;Anasuya;sunil;Music;Samantha;Heroine;Allu Arjun;Hero;India;sree;mahesh babu;trivikram srinivas;News;Cinemaత్వరలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ప్రకటన... డైరెక్టర్ ఎవరో తెలుసా..?త్వరలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ప్రకటన... డైరెక్టర్ ఎవరో తెలుసా..?allu arjun{#}anasuya bharadwaj;fazil;rao ramesh;sukumar;julayi;S/O Satyamurthy;Crush;Anasuya;sunil;Music;Samantha;Heroine;Allu Arjun;Hero;India;sree;mahesh babu;trivikram srinivas;News;CinemaWed, 10 May 2023 11:22:07 GMTఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం విడుదల అయినటు వంటి పుష్ప పార్ట్ 1 మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయి రేంజ్ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో రావు రమేష్ , సునీల్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ఈ యొక్క రెండవ భాగం షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ యొక్క రెండవ భాగం షూటింగ్ కూడా కొంత వరకు పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ నటించబోయే మూవీ ని ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప పార్ట్ 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

 మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ ... సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే అల్లు అర్జున్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో జులాయి ... సన్నాఫ్ సత్యమూర్తి ... అలా వైకుంఠపురంలో మూవీ లు రూపొందాయి.





RRR Telugu Movie Review Rating

భారీ నష్టాలను ఎదుర్కొన్న ఆ 5 మీడియం రేంజ్ సినిమాలు ఇవే..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>