MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priya-varriercde3dedb-02e3-48ac-8bf7-4bd0e214f8a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priya-varriercde3dedb-02e3-48ac-8bf7-4bd0e214f8a1-415x250-IndiaHerald.jpgమొదట కన్ను గీటిన వీడియో తో దేశమంతట మంచి పాపులారిటీ సంపాదించింది నటి ప్రియా వారియర్.. ఈ వీడియోతో మలయాళం ముద్దుగుమ్మ ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ క్రేజీలో నిలబెట్టుకునేందుకు ఇప్పటికీ పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ప్రియా వారియర్. ఓరు ఆధార్ లవ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా తర్వాత మరికొన్ని చిత్రాలలో నటించిన అవిపెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇష్క్ సిPRIYA VARRIER{#}Priya;Success;Fidaa;Cheque;Love;Telugu;Cinemaటూ పీస్ బికినీలో అందాలు వోలకపోస్తున్న ప్రియా వారియర్..!!టూ పీస్ బికినీలో అందాలు వోలకపోస్తున్న ప్రియా వారియర్..!!PRIYA VARRIER{#}Priya;Success;Fidaa;Cheque;Love;Telugu;CinemaWed, 10 May 2023 23:00:00 GMTమొదట కన్ను గీటిన వీడియో తో దేశమంతట మంచి పాపులారిటీ సంపాదించింది నటి ప్రియా వారియర్.. ఈ వీడియోతో మలయాళం ముద్దుగుమ్మ ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ క్రేజీలో నిలబెట్టుకునేందుకు ఇప్పటికీ పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ప్రియా వారియర్. ఓరు ఆధార్ లవ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా తర్వాత మరికొన్ని చిత్రాలలో నటించిన అవిపెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.

దీంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇష్క్ సినిమా కూడ నిరాశ పరచడం జరిగింది.ఆ తర్వాత నితిన్ తో కలిసి చెక్ సినిమాలో నటించిన పెద్దగా కలిసి రాలేదు. ఏదైనా సరైన సినిమా పడితే తనని తాను ప్రూఫ్ చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ప్రియా వారియర్.. గ్లామర్ షో చేయడంలో కూడా ఇతర హీరోయిన్లను మించిపోయి చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా టూ పీస్ బికినీలో గ్లామర్ విస్ఫోటనంతో కుర్రకారులకు విస్ఫోటనం సృష్టించిందని చెప్పవచ్చు. ఈ అమ్మడుకు ఆఫర్లు లేకపోయినా వేకేసెన్సును బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

మాల్దీవుల్  లో స్వేచ్ఛగా తిరుగుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయ గా ఈమె అందాల విందుకు కుర్రకారుల సైతం ఫిదా అవుతున్నారు. టూ పీస్ బికినీలో బ్లాస్టింగ్ ఫోజులతో మైమరిపించేలా చేస్తోంది ప్రియా వారియర్.. హాట్ లిప్స్ ,మత్తుచూపులు సైతం ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన పలువురు నెట్టిజనులు సైతం ఫైర్ అండ్ లవ్ ఎమోజీలతో తెగ వైరల్ గా చేస్తున్నారు. ఈమె మత్తు కళ్ళతో లేలేత అందాలతో ఈ ఫోటోలు మరింత వైరల్ గా మారుతున్నాయి. మరి ఈమెకు ఈసారైనా అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి మరి.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

టూ పీస్ బికినీలో అందాలు వోలకపోస్తున్న ప్రియా వారియర్..!!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>