MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srinivase5267b3c-6fe5-476e-a32c-ef93bd23bfb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srinivase5267b3c-6fe5-476e-a32c-ef93bd23bfb4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఆ తర్వాత స్పీడున్నోడు ... రాక్షసుడు ... జయ జానకి నాయక ... అల్లుడు అదుర్స్ వంటి పలు మూవీ లలో హీరో గా నటించి వీటిలో రాక్షసుడు ... జయ జానకి నాయక మూవీ లతో మంచి విజయాలు అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ యువ హీరో తాజాగా చత్రపతి అనే హిందీ మూవీ లో హీరోsrinivas{#}cinema theater;Silver;Yuva;Rakshasudu;Adhurs;Rajamouli;v v vinayak;Blockbuster hit;Industry;Heroine;Remake;Prabhas;Hindi;bellamkonda sai sreenivas;Hero;Telugu;News;bollywood;Cinemaమరో రెండు హిందీ మూవీల్లో అవకాశాలను దక్కించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్..?మరో రెండు హిందీ మూవీల్లో అవకాశాలను దక్కించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్..?srinivas{#}cinema theater;Silver;Yuva;Rakshasudu;Adhurs;Rajamouli;v v vinayak;Blockbuster hit;Industry;Heroine;Remake;Prabhas;Hindi;bellamkonda sai sreenivas;Hero;Telugu;News;bollywood;CinemaWed, 10 May 2023 11:17:15 GMTటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఆ తర్వాత స్పీడున్నోడు ... రాక్షసుడు ... జయ జానకి నాయక ... అల్లుడు అదుర్స్ వంటి పలు మూవీ లలో హీరో గా నటించి వీటిలో రాక్షసుడు ... జయ జానకి నాయక మూవీ లతో మంచి విజయాలు అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ యువ హీరో తాజాగా చత్రపతి అనే హిందీ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ తెలుగు లో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా శ్రేయ హీరోయిన్ గా రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించినటు వంటి చత్రపతి మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ హిందీ చత్రపతి మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. అలాగే హిందీ సినీ ప్రేమికులు కూడా ఈ మూవీ పై మంచి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ వారు నిర్మించారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల కాకముందే బెల్లంకొండ శ్రీనివాస్ కు హిందీ పరిశ్రమలో మరో రెండు క్రేజీ ఆఫర్ లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పెన్ స్టూడియోస్ సంస్థ వారే బెల్లంకొండ శ్రీనివాస్ తో మరో రెండు సినిమాలను వరుసగా చేయబోతున్నట్లు ... ఇప్పటికే అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఒక వేళ చత్రపతి మూవీ కనక బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించినట్లు అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కు మరిన్ని హిందీ సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.





RRR Telugu Movie Review Rating

భారీ నష్టాలను ఎదుర్కొన్న ఆ 5 మీడియం రేంజ్ సినిమాలు ఇవే..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>