MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shradha-das27340ca5-a168-428b-a83a-28f900fcdf6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shradha-das27340ca5-a168-428b-a83a-28f900fcdf6f-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హాటెస్ట్ బ్యూటీ అల్లరి నరేష్ హీరో గా రూపొందినటు వంటి సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ మూవీ లోనే తన అంద చందాలను ఆరబోసిన శ్రద్ధ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే హాట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన శ్రద్ధ దాదాపు నటించిన ప్రతి సినిమాలో కూడా తన అందచందాలను ఆరబోయడానికి వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నోshradha das{#}Naresh;allari naresh;siddhu;Srikakulam;Shradda Kapoor;Fidaa;BEAUTY;Car;Beautiful;Red;media;Heroine;Industry;Telugu;Cinemaరెడ్ కలర్ డ్రెస్లో అవి చూపిస్తూ కుర్రకారును హిటెకిస్తున్నా శ్రద్దాదాస్..!రెడ్ కలర్ డ్రెస్లో అవి చూపిస్తూ కుర్రకారును హిటెకిస్తున్నా శ్రద్దాదాస్..!shradha das{#}Naresh;allari naresh;siddhu;Srikakulam;Shradda Kapoor;Fidaa;BEAUTY;Car;Beautiful;Red;media;Heroine;Industry;Telugu;CinemaWed, 10 May 2023 11:46:55 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హాటెస్ట్ బ్యూటీ అల్లరి నరేష్ హీరో గా రూపొందినటు వంటి సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది  ఈ మూవీ లోనే తన అంద చందాలను ఆరబోసిన శ్రద్ధ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే హాట్ హీరోయిన్ గా మారిపోయింది. 

ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన శ్రద్ధ దాదాపు నటించిన ప్రతి సినిమాలో కూడా తన అందచందాలను ఆరబోయడానికి వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇలా సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన అంద చందాలతో అదరగొట్టిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందచందాలను ఆరబోసే విధంగా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.

అందులో భాగంగా తాజాగా హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.  శ్రద్ధా దాస్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ లో డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన అదిరిపోయే మేరీ హాట్ లుక్ లో ఉన్న ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ శ్రద్ధ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

భారీ నష్టాలను ఎదుర్కొన్న ఆ 5 మీడియం రేంజ్ సినిమాలు ఇవే..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>