MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ponniyin-selvanaab3385a-76fa-4847-acda-c96e01023dfa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ponniyin-selvanaab3385a-76fa-4847-acda-c96e01023dfa-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నుంచి వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’.తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 2 ఇంకా ఇతర భాషల్లో PS-2 అనే టైటిల్ తో ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ కంటిన్యూ చేస్తోంది. గత సంవత్సరం రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా సక్సస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది. రెండు రోజుల్లోనే వంద కోట్ల బెంచ్ మార్క్ ఈజీగా రీచ్ అయిన పొన్నియిన్ సెల్వన్ 2, ఇప్పటి దాకా 300 కోట్ల పైగా రాబట్టింPonniyin Selvan{#}Bahubali;Maha;Ponniyin Selvan;Audience;India;Tamil;Director;Cinemaపొన్నియిన్ సెల్వన్: మేకర్స్ సేఫ్.. బట్ నో రికార్డ్స్?పొన్నియిన్ సెల్వన్: మేకర్స్ సేఫ్.. బట్ నో రికార్డ్స్?Ponniyin Selvan{#}Bahubali;Maha;Ponniyin Selvan;Audience;India;Tamil;Director;CinemaWed, 10 May 2023 14:57:25 GMTకోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నుంచి వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’.తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 2 ఇంకా ఇతర భాషల్లో PS-2 అనే టైటిల్ తో ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ కంటిన్యూ చేస్తోంది. గత సంవత్సరం రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా సక్సస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది. రెండు రోజుల్లోనే వంద కోట్ల బెంచ్ మార్క్ ఈజీగా రీచ్ అయిన పొన్నియిన్ సెల్వన్ 2, ఇప్పటి దాకా 300 కోట్ల పైగా రాబట్టింది. ఇప్పటికే తమిళ ప్రజలు ఉన్న ప్రాంతాల్లో స్ట్రాంగ్ హోల్డ్ ని కంటిన్యూ చేస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా ఓవరాల్ గా థియేట్రికల్ రన్ లో 350 నుంచి 400 కోట్ల వరకూ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదే కనుక పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలు కలిసి బాక్సాఫీస్ దగ్గర 800-900 కోట్లు రాబట్టినట్లు అవుతుంది. మొదటి పార్ట్ కే పెట్టిన బడ్జట్ వచ్చెయ్యడంతో, సెకండ్ పార్ట్ కలెక్ట్ చేస్తున్న ప్రతి రూపాయి కూడా ప్రాఫిట్స్ కిందకి వెళ్లిపోతున్నాయి.


 ఈ మధ్య కాలంలో తమిళనాడులో ఇంత ప్రాఫిటబుల్ సినిమా అయితే ఇంకొకటి రాలేదు. పార్ట్ 2కి ఇతర ప్రాంతాల్లో మరింత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేసి ఉంటే కలెక్షన్స్ చాలా ఎక్కువగా ఉండేవి కానీ మేకర్స్ రిలాక్స్ అయిపోవడంతో పొన్నియిన్ సెల్వన్ 2 కలెక్షన్స్ కేవలం తమిళనాడుకి మాత్రమే పరిమితం అయ్యాయి. PS-2 పార్ట్ 1 తెచ్చిన నెగటివ్ టాక్ ని అయితే చెరిపేసింది కానీ కలెక్షన్స్ లో మాత్రం ఇప్పటికీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 మాత్రమే టాప్ లో ఉంది. మరి ఈ సంవత్సరం ఏ తమిళ మూవీ PS-1 కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుందో చూడాలి.మొత్తానికి పార్ట్ 1 తోనే సేఫ్ అయ్యారు నిర్మాతలు. కానీ రికార్డులు మాత్రం ఈ సిరీస్ కొట్టలేకపోతుంది. బాహుబలి టార్గెట్ గా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సిరీస్ మహా అయితే రెండు పార్టులు కలిపి 900 కోట్ల దాకా వసూళ్లు చేస్తుందేమో కానీ బాహుబలి సిరీస్ సెట్ చేసిన రికార్డుల దారిదాపుల్లోకి కూడా రాలేదు అనే విషయం పై పూర్తి క్లారిటీ వచ్చేసింది.



RRR Telugu Movie Review Rating

ఆదిపురుష్: ట్రైలర్ తరువాత పెరిగిన డిమాండ్?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>