MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas4aebe3ec-8393-456b-93e7-b35ea3859f38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas4aebe3ec-8393-456b-93e7-b35ea3859f38-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయన స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ "మిర్చి" మూవీ వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగించాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లతో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఇండియా వ్యాప్తంగా స్టార్ డంమ్ ను సంపాదించుకున్నాడు. ఇలా బాహుబలి సిరీస్ మూవీ లతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో అంతకు మించినPrabhas{#}you tube;AdiNarayanaReddy;Darsakudu;Kannada;Bahubali;India;June;Blockbuster hit;Rajamouli;Telugu;Hero;Hindi;Industry;Director;Tamil;Prabhas;kriti sanon;Indian;Cinema"ఆది పురుష్" తెలుగు ట్రైలర్కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్..!"ఆది పురుష్" తెలుగు ట్రైలర్కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్..!Prabhas{#}you tube;AdiNarayanaReddy;Darsakudu;Kannada;Bahubali;India;June;Blockbuster hit;Rajamouli;Telugu;Hero;Hindi;Industry;Director;Tamil;Prabhas;kriti sanon;Indian;CinemaWed, 10 May 2023 18:06:39 GMTరెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయన స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ "మిర్చి" మూవీ వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగించాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లతో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఇండియా వ్యాప్తంగా స్టార్ డంమ్ ను సంపాదించుకున్నాడు.

ఇలా బాహుబలి సిరీస్ మూవీ లతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో అంతకు మించిన మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందినటువంటి ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను జూన్ 16 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది.

మూవీ యొక్క తెలుగు వర్షన్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది  ఈ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ ను రెండు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లలో విడుదల చేశారు. అందులో భాగంగా ఈ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ కు 10.60 మిలియన్ వ్యూస్ , 551.8 లైక్స్ ఒక చానల్లో లభించగా ... మరొక యూట్యూబ్ ఛానల్లో  ఈ మూవీ ట్రైలర్ కు 3.19 మిలియన్ వ్యూస్ , 244.1 కే లక్స్ లభించాయి. ఓవరాల్ గా ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ కు 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది.



RRR Telugu Movie Review Rating

"చత్రపతి" రిలీజ్ కాకముందే వి వి వినాయక్ బాలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్..?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>