EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain37a683e7-7160-4115-a466-aea67747e020-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrain37a683e7-7160-4115-a466-aea67747e020-415x250-IndiaHerald.jpgఅమెరికాలో ఈ మధ్య అధ్యక్ష భవనం నుంచి లీకైన పత్రాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవి ఏమిటంటే ఉక్రెయిన్ రష్యా పై గెలవడం అసాధ్యమని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆ పత్రాల్లో పేర్కొంది. నాటో దళాలు, అమెరికా అండ లేనిదే అడుగు కూడా వేయలేని పరిస్థితిలో ఉక్రెయిన్ ఉందంటూ తెలిపింది. ఉక్రెయిన్ రష్యా చేతిలో లొంగిపోక తప్పదు. నాటో దేశాలు దానికి పూర్తిగా సహాయం చేయడానికి సిద్దంగా లేవు. ఆయుధాలు అయిపోతాయి. చెప్పిన వినని పరిస్థితిలో ఉక్రెయిన్ ఉంది. దీంతో ఉక్రెయిUKRAIN{#}Ukraine;American Samoa;Russiaరహస్యం లీక్‌: ఉక్రెయిన్‌ తీరుపై అమెరికా అంసతృప్తి?రహస్యం లీక్‌: ఉక్రెయిన్‌ తీరుపై అమెరికా అంసతృప్తి?UKRAIN{#}Ukraine;American Samoa;RussiaWed, 10 May 2023 12:00:00 GMTఅమెరికాలో ఈ మధ్య అధ్యక్ష భవనం నుంచి లీకైన పత్రాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవి ఏమిటంటే ఉక్రెయిన్ రష్యా పై గెలవడం అసాధ్యమని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆ పత్రాల్లో పేర్కొంది. నాటో దళాలు, అమెరికా అండ లేనిదే అడుగు కూడా వేయలేని పరిస్థితిలో ఉక్రెయిన్ ఉందంటూ తెలిపింది.


ఉక్రెయిన్ రష్యా చేతిలో లొంగిపోక తప్పదు. నాటో దేశాలు దానికి పూర్తిగా సహాయం చేయడానికి సిద్దంగా  లేవు. ఆయుధాలు అయిపోతాయి. చెప్పిన వినని పరిస్థితిలో ఉక్రెయిన్ ఉంది. దీంతో ఉక్రెయిన్  ఇప్పటి వరకు సాయం చేసిన అమెరికానే నిందించడం చేస్తోంది. ఆయుధాలు ఇచ్చి రష్యాతో పోరాటానికి సాయం చేస్తున్న అమెరికాను తిట్టి పోస్తుంది. ఇది మమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశమే అని జెలెన్ స్కీ అంటున్నారు.  మా శక్తిని తక్కువగా అంచనా వేయడమే అని అన్నారు.


అమెరికా లో బయట పడ్డ పత్రాల్లో ఉక్రెయిన్ గురించి తక్కువ చేసి చూపడం ఏ మాత్రం సమంజసం కాదని జెలెన్ స్కీ అమెరికా విధానాలను ఎండగట్టారు. ఉక్రెయిన్ ఒక పోరాటంలో ఉంది. అది శక్తిమంతమైన దేశంతో పోరాటం చేస్తోంది. ఇలాంటి సమయంలో చిన్నగా కనిపించొచ్చు అంతా మాత్రానా ఓడిపోతాం అని అమెరికా ఎలా చెప్పగలదు. మా దేశం కోసం మేం పోరాడుతున్నాం. రేపు మరో దేశంపై కూడా ఇలాగే రష్యా దాడి చేయదని గ్యారంటీ ఏమిటి..


ముందుండి నడిపించాల్సిన అమెరికా ఇలా ఉక్రెయిన్ పై విషం  కక్కడం దారుణమని దుయ్య బట్టారు. మా సార్వభౌమత్వం తదితర అంశాల్లో ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదని జెలెన్ స్కీ అన్నారు. మేం ఓడిపోతాం అని అనడం సరైనది కాదని జెలెన్ స్కీ అగ్రరాజ్యానికి సూచించారు. గతంలో మా వద్ద ఉన్న అణ్వయుధాలను రష్యాకు అప్పగించేలా చేసి ఇబ్బందుల్లోకి నెట్టింది అమెరికా అని ఆ విషయాన్ని  ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పారు.



RRR Telugu Movie Review Rating

హిజ్రాలు అసభ్యంగా ప్రవర్తిస్తే.. ఇలా చేయండి?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>