MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan313ea81e-2f14-43be-a31f-e607ef778e68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan313ea81e-2f14-43be-a31f-e607ef778e68-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ మూవీ మొదటి షpawan{#}harish shankar;sandhya;cinema theater;Evening;Music;Heroine;kalyan;Traffic police;Hero;sree;Cinema"ఉస్తాద్ భగత్ సింగ్" ఫస్ట్ గ్లిమ్స్ విడుదల ఆ థియేటర్లో..!"ఉస్తాద్ భగత్ సింగ్" ఫస్ట్ గ్లిమ్స్ విడుదల ఆ థియేటర్లో..!pawan{#}harish shankar;sandhya;cinema theater;Evening;Music;Heroine;kalyan;Traffic police;Hero;sree;CinemaWed, 10 May 2023 11:08:45 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రారంభం అయింది.

 అలాగే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ లో పవన్ తో పాటు ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీ లీల కూడా జాయిన్ అయింది. అలాగే వీరిద్దరిపై ఇప్పటికే కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఫస్ట్ షెడ్యూల్ లో ప్రత్యేకంగా వేసిన పోలీస్ స్టేట్.లో పవన్ పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించింది.

మూవీ యొక్క రెండవ షెడ్యూల్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే మే 11 వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి గ్లిమ్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా గ్లిమ్స్ వీడియోకు సంబంధించిన మరో అదిరిపోయే అప్డేట్ ను తాజాగా ప్రకటించింది. ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను సంధ్య 35 ఎం ఎం థియేటర్ లో మే 11 వ తేదీన సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.





RRR Telugu Movie Review Rating

భారీ నష్టాలను ఎదుర్కొన్న ఆ 5 మీడియం రేంజ్ సినిమాలు ఇవే..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>