HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthd77b68f6-723d-4303-9bd7-86222000b893-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthd77b68f6-723d-4303-9bd7-86222000b893-415x250-IndiaHerald.jpgచాలా మందికి కూడా ఎక్కువగా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ తాగిన వెంటనే, శరీరంలో అద్భుతమైన తాజాదనం కనిపించడం ప్రారంభమవుతుంది.మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ అద్భుతమైన డ్రింక్ లో అనేక పోషకాలు ఉన్నాయి. అయితే కొందరు కాఫీని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇది శరీరానికి హానికరం అని నిరూపించబడింది. ముఖ్యంగా ఉదయాన్నే కాఫీ తాగడం అస్సలు మంచిది కాదు. ఉదయాన్నే కాఫీ ఎందుకు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కాఫీలో పెద్ద మొత్తంలో కెఫీన్ అనేది ఉంటుంది.అందువల్ల రక్తపోటు వేగంగా పెరుగుతుంది. ఇదHEALTH{#}BP;Heart;Manam;Coffeeపొద్దున్నే కాఫీ తాగేవారికి షాకింగ్ న్యూస్?పొద్దున్నే కాఫీ తాగేవారికి షాకింగ్ న్యూస్?HEALTH{#}BP;Heart;Manam;CoffeeWed, 10 May 2023 17:00:26 GMTచాలా మందికి కూడా ఎక్కువగా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ తాగిన వెంటనే, శరీరంలో అద్భుతమైన తాజాదనం కనిపించడం ప్రారంభమవుతుంది.మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ అద్భుతమైన డ్రింక్ లో అనేక పోషకాలు ఉన్నాయి. అయితే కొందరు కాఫీని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇది శరీరానికి హానికరం అని నిరూపించబడింది. ముఖ్యంగా ఉదయాన్నే కాఫీ తాగడం అస్సలు మంచిది కాదు. ఉదయాన్నే కాఫీ ఎందుకు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కాఫీలో పెద్ద మొత్తంలో కెఫీన్ అనేది ఉంటుంది.అందువల్ల రక్తపోటు వేగంగా పెరుగుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని ఈజీగా పెంచుతుంది. మీకు గుండె జబ్బులు ఉన్నట్లయితే లేదా అధిక bp ఉన్నట్లయితే చాలా తక్కువ పరిమాణంలో కాఫీని త్రాగండి.అయితే మనకు రిఫ్రెష్‌గా అనిపిస్తుందని కాఫీ తాగుతాం.. దీనివల్ల నిద్ర, అలసట ఈజీగా మాయమవుతుంది.


చురుకుదనం పెరుగుతుంది కానీ కాఫీ ఎక్కువగా తాగితే కెఫీన్ వల్ల సరైన సమయానికి నిద్ర రాకపోవడమే కాకుండా నిద్రపోయే విధానం కూడా పూర్తిగా చేంజ్ అయిపోతుంది.అలాగే రోజులో 5 లేదా 6 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారికి డిమెన్షియా వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక ఇది ఒక మానసిక వ్యాధి..అందుకే దీనిలో రోగి మానసికంగా సాధారణంగా ప్రవర్తించలేరు. అలాగే దీని వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు ఇంకా పక్షవాతం వంటి వ్యాధులు రావచ్చు.అలాగే పెద్దప్రేగు కార్యకలాపాలను పెంచే గ్యాస్ట్రిన్ హార్మోన్‌ను విడుదల చేయడం వల్ల కాఫీ తాగడం వల్ల మన పొట్టపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మీరు ఎక్కువగా కాఫీ తాగితే అజీర్తి సమస్య ఇంకా ఎసిడిటీ లాంటి సమస్యలు తలెత్తవచ్చు.కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కాఫీని మాత్రం అస్సలు తాగకండి. లేదంటే ఖచ్చితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలని ఎదుర్కోవచ్చు.



RRR Telugu Movie Review Rating

"చత్రపతి" రిలీజ్ కాకముందే వి వి వినాయక్ బాలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్..?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>