MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prudhvi-raj6415ebaf-0881-43e4-b2c1-f37eeed84dd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prudhvi-raj6415ebaf-0881-43e4-b2c1-f37eeed84dd9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా ఆర్టిస్టుగా నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు కమెడియన్ పృథ్విరాజ్.. కొన్ని చిత్రాలలో హీరోగా కూడా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కేవలం ఖడ్గం సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈయన ఇప్పటివరకు పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు. తాజాగా కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థకు గురైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాయని సడన్గా పృధ్వీరాజ్ ఆసుపత్రి బెడ్డు పైన కనిపించడం చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురవPRUDHVI RAJ{#}Janasena;Cinema;Event;Industry;Comedian;News;Success;YCP;Ishtam;Khadgam;Party;Sri Venkateswara Bhakti Channelకమెడియన్ పృథ్వీరాజ్ అస్వస్థత..!!కమెడియన్ పృథ్వీరాజ్ అస్వస్థత..!!PRUDHVI RAJ{#}Janasena;Cinema;Event;Industry;Comedian;News;Success;YCP;Ishtam;Khadgam;Party;Sri Venkateswara Bhakti ChannelWed, 10 May 2023 06:45:16 GMTటాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా ఆర్టిస్టుగా నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు కమెడియన్ పృథ్విరాజ్.. కొన్ని చిత్రాలలో హీరోగా కూడా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కేవలం ఖడ్గం సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈయన ఇప్పటివరకు పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు. తాజాగా కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థకు గురైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాయని సడన్గా పృధ్వీరాజ్ ఆసుపత్రి బెడ్డు పైన కనిపించడం చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు.


పృథ్వీరాజ్ అనారోగ్యానికి గల కారణం ఏంటని విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.కానీ తాజాగా ఒక వీడియోని మాత్రం విడుదల చేయడం జరిగింది పృథ్వీరాజ్.. మొదటిసారి తన తీయబోతున్న కొత్త రంగుల ప్రపంచం సినిమాకి ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని తెలియజేస్తున్నారు. ఈనెల 26వ తేదీన ఈ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ చేయబోతున్నామంటూ సెలైన్ తో ఉన్న ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నానంటూ తెలియజేస్తున్నారు పృథ్విరాజ్. అయితే తన అనారోగ్యానికి కారణమేంటో మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు తీవ్ర అలసట వల్లే ఈయన ఆసుపత్రి పాలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.



ఎన్నో చిత్రాలలో విలన్ గా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా పృథ్వీరాజ్ టాలీవుడ్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఒక డైలాగ్ మంచి పాపులారిటీ సంపాదించారు.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా తన హవా కొనసాగించాలని చూస్తున్నారు. వైసిపి పార్టీ తరఫున ఎస్వీబీసీ చైర్మన్గా విధులు నిర్వహించిన ఈయన కొన్ని కారణాల చేత ఆ పార్టీ నుంచి తప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పృథ్వీరాజ్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం తన కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదని తన కూతురు ఇటీవల తెలియజేయడం జరిగింది. పృధ్విరాజ్ ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

తల్లి పాత్రలకు కూడా నేను రెడీ.. వాసుకి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>