MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nareshc3c50964-8ad0-458b-a9f8-1b1fd04a08c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nareshc3c50964-8ad0-458b-a9f8-1b1fd04a08c1-415x250-IndiaHerald.jpg తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ తాజాగా ఉగ్రం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. విజయ్ కనకమెడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను పూర్తి చేసుకుంది. 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. 5 రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా 90 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ లో 37 లక్షలు naresh{#}allari naresh;Guntur;Nellore;krishna;India;Joseph Vijay;cinema theater;Box office;Hero;Cinema5 రోజుల్లో "ఉగ్రం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!5 రోజుల్లో "ఉగ్రం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!naresh{#}allari naresh;Guntur;Nellore;krishna;India;Joseph Vijay;cinema theater;Box office;Hero;CinemaWed, 10 May 2023 11:53:13 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ తాజాగా ఉగ్రం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. విజయ్ కనకమెడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను పూర్తి చేసుకుంది. 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

5 రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమా 90 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 37 లక్షలు , యూ ఏ లో 30 లక్షలు , ఈస్ట్ లో 20 లక్షలు , వెస్టు లో 12 లక్షలు , గుంటూరు లో 20 లక్షలు ,  కృష్ణ లో 19 లక్షలు ,  నెల్లూరు లో 10 లక్షలు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో కలుపుకొని ఈ మూవీ 25 లక్షల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.63 కోట్ల షేర్ ... 5.75 కోట్ల గ్రాస్ కలక్షన్ లని వసూలు చేసింది.

వరల్డ్ వైడ్ గా ఈ మూవీ కి 5.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ 6.50 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఈ మూవీ మరో 3.87 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.





RRR Telugu Movie Review Rating

భారీ నష్టాలను ఎదుర్కొన్న ఆ 5 మీడియం రేంజ్ సినిమాలు ఇవే..!

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?

పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>