MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poniyan-selvanb79aba1d-d84f-45be-bf4a-7b128002cdca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poniyan-selvanb79aba1d-d84f-45be-bf4a-7b128002cdca-415x250-IndiaHerald.jpgచియాన్ విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభితా ధూళిపాల , ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో రూపొందిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను పూర్తి చేసుకుంది. .11 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. 1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 28.85 కోట్ల షేర్ ... 59.1poniyan{#}jayam ravi;vikram;Mani Ratnam;Box office;dhulipala;Trisha Krishnan;aishwarya;Cinema"పొన్నియన్ సెల్వన్ 2" మూవీకి 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!"పొన్నియన్ సెల్వన్ 2" మూవీకి 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!poniyan{#}jayam ravi;vikram;Mani Ratnam;Box office;dhulipala;Trisha Krishnan;aishwarya;CinemaTue, 09 May 2023 12:18:17 GMTచియాన్ విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభితా ధూళిపాల , ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో రూపొందిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను పూర్తి చేసుకుంది. .11 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 28.85 కోట్ల షేర్ ... 59.12 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 24.40 కోట్ల షేర్ ... 50.48 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 24.10 కోట్ల షేర్ ... 50.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 19.05 కోట్ల షేర్ ... 39.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8.75 కోట్ల షేర్ ... 18.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.90 కోట్ల షేర్ ... 14.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5.05 కోట్ల షేర్ ... 10.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.65 కోట్ల షేర్ ... 9.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

9 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ ... 13.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

10 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.65 కోట్ల షేర్ ... 15.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

11 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.45 కోట్ల షేర్ ... 7.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 142.85 కోట్ల షేర్ ... 297 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.





RRR Telugu Movie Review Rating

వైట్ కలర్ శారీలో అందుకు తగిన బ్లౌజ్లో అలరిస్తున్న ప్రభాస్ హీరోయిన్..!

పాక్‌ ఉగ్ర కుట్ర బయటపెట్టేలా భారత్‌ వ్యూహం?

అమెరికాకు షాక్‌.. రష్యాతో దోస్తీ చేస్తున్న నాటో దేశం?

భారత్‌ పవర్‌ ఏంటో చెప్పిన పాక్‌ మాజీ అధ్యక్షుడు?

క్రైస్తవులు ఆ కోరిక.. జగన్ తీరుస్తారా?

రష్యాతో ఇండియా యాపారం.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>